రైల్వే ఎంక్వైరీ…ఇకపై ఒకటే నెంబర్

రైల్వే ఎంక్వైరీ…ఇకపై ఒకటే నెంబర్

రైల్వే ఎంక్వైరీ…ఇకపై ఒకటే నెంబర్

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

భారతీయ రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లను మార్చింది.

రైలు ఎంక్వైరీల కోసం 139, భద్రతకు సంబంధించిన అంశాల కోసం 182 నెంబర్లు మాత్రమే పనిచేస్తాయి. 139, 182 నెంబర్లకు ప్రయాణికులు కాల్ చేయొచ్చు. లేదా ఎస్ఎంఎస్ చేయొచ్చు. ఇక ఇప్పటి వరకు పనిచేస్తున్న జనరల్ కంప్లైంట్ నెంబర్ 138, కేటరింగ్ సర్వీస్ నెంబర్ 1800111321, విజిలెన్స్ నెంబర్ 152210, యాక్సిడెంట్ సేఫ్టీ నెంబర్ 1072, క్లీన్ మై కోచ్ నెంబర్ 58888/138, ఎస్ఎంఎస్ కంప్లైంట్ నెంబర్ 9717630982 పనిచేయవు. ఈ నెంబర్లన్నింటినీ కొత్తగా ప్రారంభించిన నెంబర్లకు అనుసంధానించింది రైల్వేశాఖ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *