రేపు 11 గంటలకు RRR టీజర్ గ్లింప్స్
RRR మూవీ టీజర్ గ్లింప్స్ రిలీజ్ పై త్వరలోనే విడుదల చేస్తామని చెప్పిన చిత్రయూనిట్ రేపు 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాపై తెలుగుతో పాటు పలు బాషల్లో విడుదల చేసేందుకు ఫిల్మిం మేకర్స్ రెడీ చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కల్లా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు డైరెక్టర్ నిర్మాతలు సర్వం సిద్ధం చేస్తున్నారు.
ఇక RRR మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) మూవీని డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా భారీ అంచానా మధ్య తెరకెక్కనుంది.అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ గ్లింప్స్ శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా.. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో టీజర్ గ్లింప్స్ విడుదల ఆపేశారు. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఎన్టీఆర్, రామచరణ్ ఇద్దరికీ మంచి స్నేహితుడు.. సినీ లోకం మొత్తం అంతా కన్నీటి పర్యవంతమైంది.
Waiting For Powerful 'RAM'aRaju#RRRGimpse #RRRMovie pic.twitter.com/XoM3Xo60zb
— Thyview (@Thyview) October 31, 2021