తెలంగాణలో రైతు రుణమాఫీ

తెలంగాణలో రైతు రుణమాఫీ

తెలంగాణలో రైతు రుణమాఫీ

తెలంగాణ రాష్ట్రంలోని రైతు రుణ మాఫీపై ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.50వేల లోపు రుణాలన్నీ చేస్తామని తెలిపారు. ఇందు కోసం ఆర్థిక శాఖ నుంచి 2006 కోట్ల రుణ మాఫీ డబ్బులు జమ చేస్తామని తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలోని 6 లక్షల మది రైతులకు లబ్ది చేకూరుతుందని చెప్పారు.

రైతులకు కివ్వాల్సిన రుణ మాఫీ మొత్తాన్ని ఏ ఇతర ఖాతాలకు కింద జమ చేయుద్దంటూ బ్యాంకర్లని మంత్రి హరీష్ ఆదేశించారు. రుణ మాఫీ జరిగిన రైతుల అకౌంట్లు జీరో చేసి కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు.

అయితే ఆగస్టు 15వ తేదీన సీఎం కేసీఆర్ లాంఛనంగా రూ.50వేల లోపు రైతు రుణాల మాఫీ ప్రకటిస్తారని… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6 లక్షల మంది   రైతుల అకౌంట్లలో రూ.2600 కోట్ల డబ్బులు పడతాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: