సోషల్ మీడియాలో ప్రభాస్ వీడియో వైరల్

సోషల్ మీడియాలో ప్రభాస్ ఓ వీడియో వైరల్
సలార్ షూటింగ్ లోదేనని అభిమానుల హర్షం
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ‘సలార్’ ఈ చిత్రాన్ని డైరక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్నారు. సలార్ షూటింగ్ స్పాట్ లో ప్రభాస్ కి సంబంధించిన చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. ప్రభాస్ తో శ్రుతీహాసన్ నటిస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని చిత్ర యూనిట్ తెలిపింది. దీనికి సంబంధించిన సలార్ షూటింగ్ స్పాట్ లో ప్రభాస్ కి సంబంధించిన చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సలార్ సినిమాకే సంబంధించిన వీడియోనని అభిమానులు ఫుల్ ఖషీ అవుతున్నారు. సలార్ సినిమాలో సన్నివేశమో కాదో తెలియదు కానీ.. ఓ మాస్ సాంగ్ ను షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదలకానుందని సమాచారం.
#Prabhas Full Video 💥💥 #Salaar Yesterday Shoot Time pic.twitter.com/ztrmSs7zNw
— RUPESH CHOWDARY ™ᴿᵃᵈʰᵉˢʰʸᵃᵐ💞 (@Rupesh_NC) August 11, 2021