సూపర్ స్టార్ బర్త్ డే బ్లాక్ బాస్టర్ వచ్చేసిందోయో

సూపర్ స్టార్ బర్త్ డే బ్లాక్ బాస్టర్ వచ్చేసిందోయో

సూపర్ స్టార్ బర్త్ డే బ్లాక్ బాస్టర్ వచ్చేసిందోయో

యాక్షన్ సరికొత్తగా ఉండబోతుంటున్న అభిమానులు

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్న స్టార్ మహేష్.. ఆగస్టు 9న ‘సూపర్‌స్టార్‌ బర్త్‌డే బ్లాస్టర్‌’ బర్త్ డే సందర్భంగా ‘సర్కారువారి పాట’ నుంచి స్పెషల్‌ వీడియో విడుదలైంది. ఈ పాట అభిమానులను సర్‌ప్రైజ్‌ వచ్చేసింది.

మహేశ్‌బాబు హీరో నటిస్తున్నగా ‘సర్కారువారి పాట’లో మహేశ్‌  గత చిత్రాలలో కంటే ఈ చిత్రంలో మహేశ్‌ మరింత యంగ్‌గా‌ కనిపించారు. నటి కీర్తిసురేశ్‌తో లవ్‌ ట్రాక్‌ లోమహేష్ చెప్పే వండర్ఫుల్‌ డైలాగ్‌లు..ప్రతిదీ అదరహో అనేలా ఉన్నాయి.

ఇప్పటి వరకు మహేష్ నటించిన ప్రతి చిత్రంలో ఓ పవర్ డైలాగ్ లాగులతో తెరక్కెక్కుతూ సంచనాలను సృష్టిస్తున్నారు.. ఆ చిత్రాలనీ మరీ మరీ చూసే విధంగా ఉంటాయి. అతనే దటీజ్ సూపర్ స్టార్ స్పెషల్.. ఈ సర్కార్ వారి పాట చిత్రంలో డైలాగ్ లు ఏ విధంగా ఉన్నాయో చూద్దామా మరీ..

అయితే ఈ చిత్రంలో ‘ఇఫ్‌ యూ మిస్‌ ది ఇంట్రస్ట్‌ యు విల్‌ గెట్‌ ది డేట్‌’ అంటూ రౌడీలతో మహేశ్‌ చెప్పే డైలాగ్‌లు అభిమానులు కేరింతలు పెట్టేలా ఉన్నాయి. కీర్తి సురేష్ అందం గురించి మహేష్ చెప్పే డైలాగులు ప్రేక్షుకుల్ని ఆకట్టుకున్నాయి. ‘సార్‌ పడుకునే ముందు ప్రతి రోజూ దిష్టి తీయడం మాత్రం మర్చిపోకండి’ అంటూ మహేశ్‌ డైలాగ్ పంచ్ లతో పాటు  ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌.. వావ్‌ అనిపిస్తున్నాయి. సూపర్‌స్టార్‌ బర్త్‌డే రోజున విడుదలైన ఈ వీడియోతో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సక్సెస్ తర్వాత మహేశ్‌ నటిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. పవర్‌ఫుల్‌, యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరక్టర్ తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది.

ప్రస్తుతం ఈసినిమా షూట్‌ శరవేగంగా జరుగుతోందని చిత్రయూనిట్ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 13, సంక్రాంతి రోజున ‘సర్కారువారి పాట’ విడుదల కానుంది. సూపర్ స్టార్ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తానరని చెప్పడంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *