SBI వినియోగదారులకు సైబర్ క్రైమ్ హెచ్చరిక
SBI వినియోగదారులకు సైబర్ క్రైమ్ హెచ్చరిక
SBI ఖాతా వినియోగదారులకు సైబర్ క్రైమ్ వారి హెచ్చరిక. మీకు ఆధార్ ఓటీపీ, కైవీసీ అప్ డేట్ చేయాలంటూ.. మీకు ఒక SMS వచ్చిందంటూ సైబర్ నేరస్తులు పంపుతుంటారు. వాటిని పొరపాటున కూడా మీకు ఫోన్ చేసి సమాచారాన్ని చెప్పమని ప్రలోభపెడుతుంటారు. దయచేసి అటువంటి వాటికి బలి కావొద్దు. అటువంటి సమాచారాన్ని మీరు చెప్పినట్లతే మీ ఖాతాలోని సొమ్ముతో సహా మీ వివరాలన్నీ మాయం అవుతాయి. కావున అటువంటి వారి బారిన పడకుండా ఉండండి. తస్మాత్ జాగ్రత అంటూ హెచ్చరించిన సైబర్ క్రైమ్. మీకు ఏమైనా అనుమానమోస్తే ఆ ఫోన్ నెంబర్ ని నోట్ చేసుకొని సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయండి.