రైతులకు శుభవార్త చెప్పిన SBI

రైతులకు శుభవార్త చెప్పిన SBI

రైతులకు శుభవార్త చెప్పిన SBI

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఆండియా.

రైతులు కిసాన్ క్రిడెట్ కార్డు రివ్యూ కోసం బ్యాంక్ కి వెళ్లాల్సిన పనిలేదు. అయితే SBIయోనో యాప్ ద్వారా క్రిషి అనే ఆపష్న్ ను SBI తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది. దీని ద్వారా ఈ సేవల్ని రైతులు పొందవచ్చు. రైతులకు సులభంగా రుణాలు అందించాలనే లక్ష్యంతో కేంద్రం కేసీపీ స్కీమ్ తీసుకొచ్చింది. ఇకపై పీఎం కిసాన్ లో ఉండే లబ్దిదారులు ప్రతీ ఒక్కరు కేసీసీ స్కీమ్ దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో రూ.3లక్షల వరకు లోన్ లభిస్తుంది. దీని ద్వారా  ప్రతి ఒక్క రైతుకు లబ్ది చేకూరుతుంది.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: