ప్రీమియర్ లీగ్ ఇండియాలో జరగాలన్న గంగూలీ
ప్రీమియర్ లీగ్ ఇండియాలో జరగాలన్న గంగూలీ
క్రికెట్ లవర్స్ ఇండియాలో ప్రీమియర్ లీగ్ జరగాలని ఎన్నో ఏళ్లుగా చూస్తున్నారు. అయితే దీనిపై బీసీసీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను భారతదేశంలో జరుపగలుతామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యాక్యలపై క్రికెట్ లవర్స్ నెటిజన్లు చాలా సంతోషం చేశారు.
అయితే ఐపీఎల్ 2021లో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గంగూలీ టైటిల్ ను అందించారు. కాగా, ఈ ఏడాది ఇండియాలో ప్రారంభమైన ఐపీఎల్ 2021Aలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడి UAE లో జరిగింది. ఎందుకంటే ఇది ఇండియన్ టోర్నమెంట్ అని.. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్ 2022 ను భారత్ లోనే జరపాలని అనుకుంటున్నట్లు సౌరవ్ గంగూలీ చెప్పారు. ఈ ఐపీఎల్ కు ఇంకా 8 నెలల సమయం ఉంది. కాబట్టి అప్పటి వరకు దేశంలో కరోనా పరిస్థితులు మెరుగుపడతాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ సీజన్ ను ఇండియా క్రికెట్ అభిమానుల మధ్య జరగాలని నేను ఆశిస్తున్నాన్న సౌరవ్ గంగూలీ.