ఇచ్చట వాహనములు నిలుపరాదు: సుశాంత్

ఇచ్చట వాహనములు నిలుపరాదు: సుశాంత్

ఇచ్చట వాహనములు నిలుపరాదు: సుశాంత్

హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ పై నిర్మిస్తోన్న చిత్రం `ఇచ్చట వాహనములు నిలుపరాదు`. హీరో సుశాంత్ తో మీనాక్షి చౌదరి నటించారు. ఈ సినిమా ఆగస్టు 27న థియేటర్లలో సందడి చేయబోతుంది.

అలవైంకుఠ పురంలో ఓ కీలక పాత్ర వహించి తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నాడు సుశాంత్.. దీంతో ఇండస్ట్రీలో ఓ మంచిపేరు వచ్చిందనే చెప్పాలి. వైవిధ్యమైన చిత్రాలను అభిమానులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు.

శాస్త్ర మూవీస్, ఏఐ స్టూడియోస్ బ్యానర్స్ పై రవిశంకర్ శాస్త్రి ఎక్తా శాస్త్రి, హరీశ్ కోయగుండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్రఫీ ఎం.సుకుమార్ వర్క్ చేశారు. అయితే ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అబినవ్ గౌతమ్, శ్వర్య, నిఖిల్ కైలాస, కృష్ణ చైతన్య, తదితరులు ప్రేక్షులను కనువిందు చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *