T20 World Cup 2021, IND vs PAK: ఆ టీంని ప్రకటించిన పాకిస్తాన్..
IND vs PAK: భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులకు పండగే. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ రెండు దేశాలు ఎప్పుడు మ్యాచ్ జరిగిన ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉంటుంది. అక్టోబర్ 24న (ఇవాళ) మరోసారి ఇరు జట్లు తలపడనున్నాయి.
అభిమానులు ఇండియా- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించి పాకిస్తాన్ తన ఫైనల్ టీంను ప్రకటించింది. ఐసీసీ టీ20 ర్యాంకింకింగ్ లో భారత్ రెండవ స్థానంలో ఉండగా, పాకిస్తాన్ మూడవ స్థానంలో కొనసాగుతోంది.
పాక్ టీం: (కెప్టెన్)బాబర్ అజామ్, మొహ్మద్ రిజ్వాన్,(కీపర్) ఫకర్ జామన్, మొహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, మొహ్మద్ ఆసిఫ్, ఇమాద్ వసీమ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ ఆఫ్రిది, ఆసిఫ్ అలీతో కూడిన టీం కాగా, బాబర్ ఆజమ్, ఆసిఫ్ అలీ, ఫకర్ జమాన్, హైదర్ అలీలు ప్రధాన బ్యాటర్లుగా బరిలోకి దిగుతున్నారు.
ఆల్ రౌండర్లుగా ఇమాద్ వసీం, హఫీజ్, షోయబ్ ఖాన్, షాదాబ్ ఖాన్, రిజ్వాన్ కీపర్‌గా, మొయిన్ బౌలర్లుగా హసన్ అలీ, హరిస్ రౌఫ్, షాహీన్ అఫీదీలతో పాకిస్తాన్ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నారు.
Pakistan open T20 World Cup campaign on Sunday
More details ➡️ https://t.co/jNJ0nfEIOg#WeHaveWeWill | #T20WorldCup
— PCB Media (@TheRealPCBMedia) October 23, 2021