జైలర్-2లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా బాలయ్య?

జైలర్-2 సినిమాపై రోజుకో ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది. మొదటి భాగం ఘనవిజయం సాధించడంతో, సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చెన్నైలో వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు నటిస్తున్నారు. మొదటి పార్టులో కనిపించిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్ రెండో భాగంలోనూ ఉండనున్నారు. తాజాగా సమాచారం ప్రకారం, నందమూరి బాలకృష్ణ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు […]

Continue Reading

శనివారానికి – శ్రీ వేంకటేశ్వర స్వామికి సంబంధం ఏంటి ?

శనివారం అనగానే… ఉదయం రేడియోలోనో… దేవాలయం నుంచో సుప్రభాతం వస్తూ ఉంటుంది.  మన చిన్నప్పటి నుంచి శనివారం అంటే… శ్రీ వేంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజుగా పెద్దలు చెబుతూ వస్తున్నారు.  కానీ నిజానికి శనివారానికి – శ్రీ వేంకటేశ్వర స్వామికి సంబంధం ఏంటి అంటే… శనివారంను వేంకటేశ్వరుడికి ఇష్టమైన వారంగా ఎందుకు చెప్పారు. దీనికి నిజంగా శాస్త్ర ప్రమాణం ఏమైనా ఉన్నదా అన్నది  తెలుసుకుందాం. వివిధ ఆచారాలు, సంప్రదాయాలకు ప్రమాణాలు అనేవి మన పురాణాల్లో, ధర్మశాస్త్రల్లో స్పష్టంగా చెప్పారు.  […]

Continue Reading
Kalasam

పూజల్లో కలశం ఎందుకు పెడతారు ?

హిందూ ధర్మంలో కలశాన్ని దైవ స్వరూపంగా ఆరాధిస్తారు. దీని వెనుక పౌరాణిక నేపథ్యం ఉంది. శ్రీమహావిష్ణువు నాభి నుంచి కమలం… అంటే పద్మం పుట్టింది. అందులో సృష్టి కారకుడైన చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడు. ఆయన ఈ జనావళిని సృష్టించాడు. కలశంలోని నీరు…. సృష్టి ఆవిర్భవించటానికి కారణమైన జలానికి ప్రతీక. అది అందరికీ జీవశక్తి ప్రదాత. కలశం మీద ఉంచిన మామిడాకులు… నారికేళం ఈ సృష్టికి ప్రతీకలు. కలశం చుట్టూ కట్టిన దారం ఈ సృష్టి మొత్తాన్ని కలిపి […]

Continue Reading

గుడిలో రావి చెట్టు, వేప చెట్టు ఎందుకు కలసి ఉంటాయి ?

మీరంతా మీ జీవితకాలంలో చాలా సార్లు గుడికి వెళ్ళి ఉంటారు.  ఏ దేవాలయంలో చూసినా… రావి చెట్టు, వేప చెట్టు కలసి కనిపిస్తాయి. కొన్ని చోట్ల విడి విడిగా కూడా ఉంటాయి… అసలు దేవాలయంలో ఈ రెండు చెట్లూ కలసి ఉండటానికి కారణం ఏంటి… వీటినే ఎందుకు వేస్తారు… అనేది చాలామంది సందేహం. రావి చెట్టుకి అశ్వత్థ వృక్షం అనీ, భోది వృక్షమనీ పిలుస్తారు.  రావి చెట్టును పురుషుడిగా… వేప చెట్టును మహిళతో పోలుస్తారు.  అంటే రావిని శ్రీమహావిష్ణువు […]

Continue Reading