జాగ్రత్త….మధు మేహం తినేస్తోంది !

పని భారం పెరిగిపోతోంది… మానసికంగా ఎన్నో ఒత్తిళ్ళు… ఆహారం అలవాట్లలో వచ్చిన మార్పులు… ఎక్సర్ సైజెస్, నడక లాంటివి మర్చిపోవడం… దాంతో.. దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డయాబెటీస్, హైబీపీ బాధితులు పెరిగిపోతున్నారు. 30యేళ్ళకే యువతీ, యువకులు జబ్బుల బారిన పడుతున్నారు. కొందరు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతుంటే… మరికొందరు పట్టుమని పాతికేళ్ళు రాకుండానే గుండెకు స్టంట్స్ వేయించుకుంటున్నారు. గుండె జబ్బులతో చనిపోతున్నారు కూడా… గతంలో పట్టణాల్లోనే ఈ పరిస్థితి ఉంటే… ఇప్పుడు పల్లెల్లోనూ బాధితుల […]

Continue Reading

Diabetes: లేట్ గా పడుకుంటే ..డయాబెటీస్ గ్యారంటీ !

రాత్రిపూట ఆలస్యంగా పడుకోవడం… ఉదయం బారెడు పొద్దెక్కాక లేవడం… ఈ రెండూ డేంజరే ! ఇలా చేసేవాళ్ళలో శరీరం బరువు, ఎత్తు నిష్పత్తి (BMI), నడుం చుట్టుకొలతలు పెరుగుతున్నాయి. కానీ రాత్రిళ్ళు తొందరగా పడుకునేవాళ్ళతో పోలిస్తే ఆలస్యంగా మెలకువతో ఉండే వాళ్ళకే డయాబెటీస్ (Diabetes) వచ్చే అవకాశం 50 శాతం ఎక్కువగా ఉందని స్టడీస్ చెబుతున్నాయి. నిద్రకీ, డయాబెటీస్ కీ సంబంధం ఉంటున్నట్టు గతంలో స్టడీస్ లోనూ బయటపడింది. ఇలాగైతే కష్టమే ! ఆలస్యంగా నిద్రపోవటంతో పాటు […]

Continue Reading