ఈటల దారెటు?
*) బీజేపీలో ఇమడలేకపోతున్న రాజేందర్ *) పార్టీని వీడుతారని జోరుగా ప్రచారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.. ఆ పార్టీలో ఇమడలేకపోతున్నట్టు కనిపిస్తోంది. కాషాయ దళం నుంచి ఆయన బయటకు రావాలని చూస్తున్నట్టు సమాచారం. కానీ ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో, ఇప్పుడే ఆయన అలాంటి స్టెప్ తీసుకోరని.. ఎలక్షన్ టైంలో పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి అనేక కారణాలున్నాయి. ఈటల ఆలోచనలకు.. బీజేపీ సిద్ధాంతాలకు సెట్ కావడం లేనట్టు తెలుస్తోంది. […]
Continue Reading