ఇవి ఫ్రిజ్ లో పెట్టొద్దు !
ఫ్రిజ్లో పెట్టకూడని పదార్థాలు! (Foods Not to Keep in Fridge) బయట ఉంచితే పాడైపోతాయనో, తాజాదనం పోతుందనో అనేక ఆహార పదార్థాలను (Food Items) ఫ్రిజ్లో భద్రపరుస్తుంటాం. కానీ కొన్ని పదార్థాలను ఫ్రిజ్లో ఉంచడం వల్ల వాటి రుచి, పోషకాలు తగ్గిపోతాయి. ఫ్రిజ్లో ఉంచకూడని పదార్థాలు (Do Not Keep in Fridge) ఏవో తెలుసుకుందాం. ఇవి ఫ్రిజ్ లో పెట్టొద్దు ! 🔹 బంగాళదుంప (Potato), చేమగడ్డ (Yam), ఉల్లి (Onion), వెల్లుల్లి (Garlic), […]
Continue Reading