Real Estate : ఆ ఏరియాలో రియల్ బూమ్… ఫ్యూచర్ సిటీ చుట్టూ ఫుల్ డిమాండ్ !
ఓ వైపు హైడ్రా దూకుడుతో హైదరాబాద్ రియల్ బూమ్ పడిపోయిందని అందరూ అంటున్నారు. జాతీయ స్థాయిలో వస్తున్న రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ రిపోర్టులు కూడా అదే చెబుతున్నాయి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఇళ్ళ అమ్మకాలు పడిపోయాయి. కానీ ఇప్పుడు సిటీ శివారుల్లో మరో చోట రియల్ బూమ్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఫ్యూచర్ సిటీ చుట్టు పక్కల గ్రామాల్లో వ్యవసాయ భూముల కొనుగోలు కోసం బేర సారాలు సాగుతున్నాయి. ఏంటా భూములు… ఎక్కడ ఉన్నాయో చూద్దాం… […]
Continue Reading