పవన్ ఫ్యాన్స్ బీ రెడీ.. హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఫిక్ అయింది. మేకర్స్ ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. జూలై 24న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు తెలిపారు. పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఇంతకుముందెప్పుడూ చూడని శక్తిమంతమైన చారిత్రక యోధుడి పాత్రలో కనిపిస్తున్నారు. ఈ మూవీని క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకులుగా పనిచేస్తున్నారు. ఈ […]

Continue Reading