మెగా హీరోలకు కలిసొచ్చిన నెల.. హరిహర వీరమల్లుకు వర్కవుట్ అవుతుందా?
మెగా హీరోల సినిమాలంటే ఒక హైప్ ఉంటుంది. అందులోనా చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ సినిమాలు రిలీజవుతుంటే ఫ్యాన్స్ కు పండగే. ఇక పవన్ కల్యాణ్ కుండే క్రేజ్ చెప్పక్కర్లేదు. ఇప్పుడంటే డిప్యూటీ సీఎంగా బీజీగా ఉన్నారు కానీ.. పవన్ కల్యాణ్ సినిమా రిలీజవుతుంటే ఆ హంగామానే వేరు. చాలా గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ లేటెస్ట్ సినిమా హరిహర వీరమల్లు రిలీజవుతోంది. జూలై 24న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే […]
Continue Reading