ఏపీలో ఉచితంగా గుండెపోటు నివారణకు టెనెక్టిప్లేస్ ఇంజక్షన్..!

ఇప్పటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండానే గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, గుండెపోటు బాధితులకు ప్రాణాలు నిలుపుకోవడానికి అవసరమైన టెనెక్టిప్లేస్ ఇంజక్షన్‌ను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గుండెపోటు వచ్చిన వెంటనే రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లి ఈ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మందును రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ ఆసుపత్రుల్లో ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

Continue Reading

మెడికల్ మాఫియా… దోచేస్తున్నారు !

పేషంట్లను దోచేస్తున్న మెడికల్ మాఫియా నిజామాబాద్‌లో పెరుగుతున్న ఆరోగ్య ఖర్చులు పేద, మధ్యతరగతి జనం నుంచి దోపిడీ నిజామాబాద్ జిల్లాలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో చికిత్స కోసం హాస్పిటల్స్ లో చేరుతున్న రోగుల నుంచి అందినంత దోచుకుంటున్నాయి కొందరు యాజమానులు. రోగి బతకాలన్న ఆశతో ఉంటే, ట్రీట్మెంట్ ఖర్చుల పేరు చెప్పి లక్షల రూపాయల డబ్బులు గుంజుతోంది మెడికల్ మాఫియా . వైద్యాన్ని సేవగా కాకుండా వ్యాపారంగా తయారు చేశారు కొందరు ప్రైవేట్ […]

Continue Reading

🌙 రాత్రిళ్ళు చపాతీలు తింటున్నారా? కాస్త ఆగండి !

🍽️ రాత్రి భోజనం మీద ఆరోగ్య నిపుణుల సూచనలు ప్రస్తుతం చాలా మంది బరువు పెరుగుతుందంటూ (Weight Gain Tips in Telugu) ఆందోళన చెందుతున్నారు. అందువల్ల రాత్రి పూట ఆహారం తగ్గించి (Low Calorie Dinner Options), చపాతీలు తీసుకోవడం రివాజు అయ్యింది. అయితే, నిపుణులు రాత్రి భోజనంపై కీలక సూచనలు చేస్తున్నారు. 😯 ఒక పూటే భోజనం… సరైనదా? బరువు పెరుగుతున్నారనే కారణంగా చాలామంది రాత్రి భోజనం మానేసి, చపాతీలు లేదా ఇతర టిఫిన్లు […]

Continue Reading