కాంగ్రెస్ లో జూబ్లీహిల్స్ సీటుపై లొల్లి
ఒక్క సీటుకు ఆరుగురు పోటీ (యువ తెలంగాణ, హైదరాబాద్ ): హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో జరగబోయే ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన యుద్ధమే నడుస్తోంది. ఈ ఎమ్మెల్యే సీటు కోసం కాంగ్రెస్లో ఏకంగా ఆరుగురు నాయకులు పోటీ పడుతున్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో చనిపోవడంతో ఈ ఉప ఎన్నిక జరగబోతోంది. అన్ని పార్టీలూ ఇప్పటి నుంచే వ్యూహాలు ప్రిపేర్ చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్లో మాత్రం సీటు కోసం గొడవలు మొదలయ్యాయి. […]
Continue Reading