Kalasam

పూజల్లో కలశం ఎందుకు పెడతారు ?

హిందూ ధర్మంలో కలశాన్ని దైవ స్వరూపంగా ఆరాధిస్తారు. దీని వెనుక పౌరాణిక నేపథ్యం ఉంది. శ్రీమహావిష్ణువు నాభి నుంచి కమలం… అంటే పద్మం పుట్టింది. అందులో సృష్టి కారకుడైన చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడు. ఆయన ఈ జనావళిని సృష్టించాడు. కలశంలోని నీరు…. సృష్టి ఆవిర్భవించటానికి కారణమైన జలానికి ప్రతీక. అది అందరికీ జీవశక్తి ప్రదాత. కలశం మీద ఉంచిన మామిడాకులు… నారికేళం ఈ సృష్టికి ప్రతీకలు. కలశం చుట్టూ కట్టిన దారం ఈ సృష్టి మొత్తాన్ని కలిపి […]

Continue Reading