బీఆర్ఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్ – క్లైమాక్స్ ఎప్పుడు ?
బీఆర్ఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్ – క్లైమాక్స్ ఎప్పుడు ? భారత రాష్ట్ర సమితిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికబద్దంగా చేస్తున్న పొలిటికల్ ఎటాక్‌లకు సమాధానం వెదుక్కోలేకపోతున్నారు. అదే సమయంలో కవిత మరో వైపు ఎటాక్ చేస్తున్నారు. పార్టీ ఉంటే ఎంత..పోతే ఎంత అన్నట్టుగా మాట్లాడుతున్నారు.. రెండు వైపుల నుంచి జరుగుతున్న దాడులను ఎలా ఎదుర్కోవాలో బీఆర్ఎస్‌కు అర్థం కావడం లేదు. వీలైనంత మేర సైలెన్స్ పాటిస్తున్నారు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందన్నట్లుగా […]
Continue Reading