New Financial Year 2025: ఇవాళ్టి నుంచి మారే 11 రూల్స్ !

Telugu Word టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి !! CLICK HERE  New Financial Year 2025 changes : కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26లోకి అడుగు పెట్టాం. దాంతో ఏప్రిల్ 1 నుంచి మన ఆర్థిక లావాదేవీలను ప్రభావితం చేసే కొన్ని మార్పులను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు: 01) ఆదాయపు పన్ను మినహాయింపు (Income Tax Exemption) సాధారణ వ్యక్తులకు రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను లేదు. […]

Continue Reading

iPhoneలో బుక్ చేస్తే బాదుడే 😢!

ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి కంటే iPhone లో షాపింగ్ చేసినా… క్యాబ్స్ బుక్స్ చేసినా అధిక ఛార్జీలు వసూలు చేస్తారా ? ఇది నిజమేనా ? గత వారం రోజులుగా సోషల్ మీడియాలో దీనిపైనే చర్చ జరుగుతోంది. కొందరు ప్రాక్టికల్ గా నిరూపిస్తుండటంతో… అందరిలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి. Android, iPhone రేట్ల వివక్షపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈకామర్స్ వెబ్ సైట్స్, యాప్స్ తో పాటు… ఓలా, ఉబర్ లాంటి క్యాబ్ సర్వీసులకు iPhone నుంచి కొనుగోళ్ళు, […]

Continue Reading

LIC దగ్గర కోట్లు… మీ పాలసీ ఉందా ?

Life Insurance Corporation (LIC) దగ్గర Unclaimed policies గుట్టలా పేరుకుపోతున్నాయి. గత ఏడాదిలో గడువు తీరిన రూ.880.93 కోట్ల విలువైన పాలసీలను ఎవరూ Claim చేయలేదు. 3,72,282 పాలసీదారులు తమ Policyలను క్లెయిమ్ చేసుకోలేదు. పాలసీ maturity time అయిన 3యేళ్లలోపు ఆ మొత్తాన్ని తీసుకోకపోతే…. దాన్ని క్లెయిం చేసుకోని మొత్తంగా గుర్తిస్తారు. పాలసీ గడువు అయిపోవడం, పాలసీదారుడు చనిపోవడం, ప్రీమియం చెల్లించకపోవడం వల్ల ఇలా క్లెయిమ్ కాకుండా మిగిలిపోతాయి. పదేళ్ల వరకూ Policyని ఎవరూ […]

Continue Reading
Instant loan apps

Digital Loans : యాప్ లోన్ కావాలా? జాగ్రత్త… దెబ్బయిపోతారు !

గతంలో ఏదైనా డబ్బులు అవసరమైతే… ఫ్రెండ్ ని అప్పు అడిగేవాళ్ళం. మరీ ఎక్కువ మొత్తం కావాలనుకుంటే మూడు లేదా నాలుగు రూపాయలకి తెలిసిన వాళ్ళ దగ్గర వడ్డీకి తీసుకునే వాళ్ళం. ఇంకా అవసరమైతే బ్యాంకుల్లో పర్సనల్ లోన్. కానీ ఇప్పుడు ఆ సిస్టమే మారిపోయింది. యాప్ ఓపెన్ చేసి… వివరాలు ఎంటర్ చేస్తే కొన్ని నిమిషాల్లోనే మన బ్యాంక్ అకౌంట్ లోకి లోన్ డబ్బులు పడిపోతున్నాయి. మనకు అవసరం ఉన్నా లేకున్నా… మెస్సేజ్ లు, ఫోన్ కాల్స్ […]

Continue Reading