దేశం కంటే ముందు ఆ పనిచేయండి: రేణు దేశాయ్ సంచలన కామెంట్స్

టాలీవుడ్‌కి నటిగా పరిచయమైన రేణూ దేశాయ్, పవన్ కళ్యాణ్‌తో వివాహం తరువాత సినిమాలకు దూరమైంది. ‘బద్రి’ సినిమాతో దక్షిణాదిలోకి అడుగుపెట్టిన రేణూ, కొద్ది సినిమాల తరువాత సినీ రంగానికి గుడ్‌బై చెప్పింది. విడాకుల తరువాత పిల్లల పెంపకంతో బిజీగా ఉండే రేణూ, కొంత సమయం దొరికితే సినిమాలు డైరెక్ట్ చేయడం మొదలు పెట్టింది. ఇటీవల రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో కనిపించి అలరించినా, సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో మళ్లీ వెండితెరపై కనిపించలేదు. సోషల్ మీడియాలో […]

Continue Reading

ఆంధ్ర నుంచి అన్నామలై – దక్షిణాదిపై మోడీ, షా ప్లాన్

ఉత్తరాదిన ఒక్కో రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకుంటూ వస్తున్న బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకి దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలు ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే ఏడాదిలో జరగబోయే తమిళనాడు ఎన్నికలతో పాటు ఏపీ, తెలంగాణలో, కర్ణాటకలో పట్టు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా అందుకోసం కొత్త ప్లాన్ తె రెడీ అవుతున్నారు. తమిళనాడులో ఈసారి అధికారం దక్కించుకోడానికి అన్నా డీఎంకేతో జతకట్టింది బీజేపీ. అందుకోసం ఫైర్ బ్రాండ్ అయిన అన్నామలైని రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల […]

Continue Reading