విద్యార్థుల వేటలో పడి… చదువులు గాలికి !

* పాఠాలకు ఫుల్ స్టాప్ పెట్టిన కార్పొరేట్ స్కూళ్లు * చదివేది సిటీలో… పరీక్ష రాసేది సత్తుపల్లిలో * విద్యా వ్యవస్థ పరువు తీస్తున్న కాలేజీలు * ర్యాంకుల కోసం పీల్చిపిప్పి చేస్తున్న కార్పొరేట్లు కార్పొరేట్ స్కూల్ అని చెప్పుకునే కొన్ని యాజమాన్యాలు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గత కొన్ని నెలలుగా టీచర్లను కొత్త అడ్మిషన్ల కోసం రోడ్ల వెంట తిప్పుతూ మాయమాటలతో విద్యార్థులను బుట్టలో వేసుకుంటున్నాయి. కొందరు తల్లి దండ్రులు కూడా వాళ్ళ మాయలో పడుతున్నారు. […]

Continue Reading

ఇంటర్నెట్ లో వెతుకుతున్నారా ?

Internet Browsing Cyber Alert : ఈమధ్య మనకు ఏ డౌట్ వచ్చినా… సమస్య వచ్చినా… ప్రతి దానికీ ఇంటర్నెట్ లో వెతికేస్తున్నాం. ప్రస్తుతం సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. అయితే మనం వెతుకుతున్న వెబ్ సైట్ సరైనది (genuine) అయితే ఓకే…. కానీ సైబర్ నేరగాళ్ళు రూపొందించిన websites లోకి వెళ్ళామంటే ఇబ్బందుల్లో పడినట్టే. మరి Genuine/Fake Websitesని ఎలా గుర్తించాలి… బ్రౌజింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం • మీరు బ్రౌజ్ చేస్తున్న […]

Continue Reading

Hyderabad Real Estate : సిటీలో ఇల్లు కొంటారా ? మంచి ఛాన్స్ !!

సొంతింటి కలను నిజం చేసుకోడానికి… లేదంటే భూమి మీద దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఉంటాయి అనుకునే వారికి శుభవార్త. ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad) సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు, ఇండ్ల ధరలు కాస్త తగ్గాయి. ఈమధ్య కాలంలో హైడ్రా (HYDRA) దూకుడుగా వెళ్ళడంతో ఎక్కడ ఇల్లు కొంటే ఎప్పుడు కూలగొడతారో అన్న భయం చాలా మందిలో ఉంది. గత అక్టోబర్ లో 20శాతం రిజిస్ట్రేషన్లు మాత్రమే పుంజుకున్నాయి. అంటే జనం ఇప్పుడిప్పుడే ఇళ్ళ కొనుగోళ్ళకు […]

Continue Reading