ఇరాన్ ని చావు దెబ్బ తీసిన ఇజ్రాయెల్ !

టెల్ అవీవ్ : గత రెండు మూడేళ్ళుగా ప్రపంచంలో యుద్ధాల కాలం నడుస్తోంది. మూడేళ్ళ క్రితం రష్యా – ఉక్రెయిన్ మధ్య మొదలైన వార్… ఇప్పటికీ నడుస్తోంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ – హమాస్ మధ్య నడిచింది… నడుస్తూనే ఉంది… సరే ఆపరేషన్ సిందూర్ పేరుతో ఇండియా – పాకిస్తాన్ మధ్య కూడా చిన్నపాటి యుద్ధమే నడిచింది. శుక్రవారం నాడు ఇంకో యుద్ధం మొదలైంది. ఇరాన్ పైనా దాడి చేసింది ఇజ్రాయెల్. ఎంత కరెక్ట్ గా అంటే… […]

Continue Reading

KTR Arrest : రేపో.. మాపో జైలుకు కేటీఆర్ : ఫార్ములా కేసులో సెలబ్రిటీలకు నోటీసులు !

మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జైలుకు వెళతారా ? ఇన్నాళ్ళూ టైమ్ కోసం వెయిట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అన్నంత పనీ చేస్తుందా ? అంటే అవును అనిపిస్తోంది. Formula-E కేసులో కేటీఆర్ మీద ఉచ్చు బిగుస్తోంది. మంత్రి చెప్పాడంటూ రూ.55 కోట్లను అప్పనంగా విదేశీ సంస్థకు కట్టబెట్టింది మున్సిపల్ శాఖ. ఈ వ్యవహారంలో కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కోసం ఇప్పటికే గవర్నర్ ను అనుమతి కోరింది ప్రభుత్వం. ఈ వ్యవహారంలో […]

Continue Reading