ఈ రోజు హనుమజయంతి – భక్తి, బలము, బుద్ధి తేజస్సు ప్రతీక!

  హనుమంతుడు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన దైవం. ఆయన కేవలం రాముని భక్తుడే కాదు, సీతారాములకు కూడా ఆరాధ్య దేవుడు. రుద్రాంశ సంభూతుడైన అంజనేయుడు, వాయుపుత్రుడిగా పవిత్రమైన వానర తత్వాన్ని ధరించి భూమిపై అవతరించాడు. హనుమజయంతి (2025 మే 22) అనేది ఆయన అవతారానికి గౌరవంగా జరుపుకునే పవిత్ర రోజుగా భావించబడుతుంది. పంచముఖ హనుమంతుడు – ఐదు ముఖాల్లో ఐదు తత్వాలు వానర రూపంలో మనకు ఎక్కువగా తెలిసిన హనుమంతుడు నిజానికి పంచముఖ స్వరూపుడు. ఈ […]

Continue Reading

జ్యోతి మల్హోత్రా… హైదరాబాద్ ని టార్గెట్ చేసిందా ?

జ్యోతి మల్హోత్రా…ఒకప్పుడు ట్రావెల్ టూర్స్ చేసే య్యూటూబర్…బ్లాగర్….ఇప్పుడామెను దేశద్రోహి అంటున్నారు. మన దేశ సైనిక రహస్యాలను పాకిస్థాన్ కు అమ్ముకుంది. లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేసింది. ఢిల్లీలోని పాక్ ఎంబసీతో సంబంధాలు… పాకిస్తాన్ కి టూర్ కి వెళ్ళడం…. అక్కడ ప్రముఖులతో ఇంటర్వూలు చేయడం.. ఇవన్నీ దేశ ద్రోహి జ్యోతి మల్హోత్రాకు చాలా ఈజీగా మారాయి. అయితే ఆమె మూలాలు హైదరాబాద్ లోనూ కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి కీలక […]

Continue Reading

🌿 తులసితో మెమొరీ పవర్, రోగ నిరోధక శక్తి

🌿 తులసితో మెమొరీ పవర్ (Tulasi for Memory Power in Telugu) మన భారతీయ సంస్కృతిలో తులసి (Tulasi plant) ఒక పవిత్రమైన మొక్క మాత్రమే కాదు, ఆరోగ్యానికి అత్యంత ఉపయోగకరమైన ఔషధ మొక్కగా కూడా గుర్తింపు పొందింది. [Tulasi Benefits in Ayurveda] అనే అంశంపై ఎన్నో పరిశోధనలు జరగడం సహజం. అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ చేసిన అధ్యయనాల ప్రకారం, తులసిని నిత్యం వాడితే మానవుని ఆరోగ్యం బలపడుతుంది, దీర్ఘాయుష్ కలుగుతుంది. […]

Continue Reading

విద్యార్థుల వేటలో పడి… చదువులు గాలికి !

* పాఠాలకు ఫుల్ స్టాప్ పెట్టిన కార్పొరేట్ స్కూళ్లు * చదివేది సిటీలో… పరీక్ష రాసేది సత్తుపల్లిలో * విద్యా వ్యవస్థ పరువు తీస్తున్న కాలేజీలు * ర్యాంకుల కోసం పీల్చిపిప్పి చేస్తున్న కార్పొరేట్లు కార్పొరేట్ స్కూల్ అని చెప్పుకునే కొన్ని యాజమాన్యాలు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గత కొన్ని నెలలుగా టీచర్లను కొత్త అడ్మిషన్ల కోసం రోడ్ల వెంట తిప్పుతూ మాయమాటలతో విద్యార్థులను బుట్టలో వేసుకుంటున్నాయి. కొందరు తల్లి దండ్రులు కూడా వాళ్ళ మాయలో పడుతున్నారు. […]

Continue Reading

హనుమాన్ ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం ! ఏప్రిల్ 12 హనుమద్విజయోత్సవం

హనుమంతుడు లేకుండా రామాయణం లేదంటారు మన పెద్దలు. అసలు ఆంజనేయుడి బలపరాక్రమాలు, స్వామి భక్తిని నిరూపించడానికే సుందరకాండను ప్రత్యేకంగా రాశారు వాల్మికి మహర్షి. శ్రీరామదూత, నమ్మినబంటు హనుమాన్ ను స్మరిస్తే చాలు… భయం, ఆందోళన తొలగిపోతాయి. భూత ప్రేతాలు దగ్గరకు కూడా రావు అంటారు. రామ నామం పలికే ప్రతి చోటా ఆంజనేయుడు ఉంటాడు. అందుకే రామాయణం ప్రవచనం జరిగే ప్రతి చోటా, ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా ఓ సింహాసనాన్ని ఏర్పాటు చేస్తారు. హనుమాన్ అక్కడ కూర్చుని… […]

Continue Reading

డ్యూటీ ఫస్ట్ … ఫ్యామిలీ నెక్ట్స్… పవన్ కల్యాణ్ కు జనం నీరాజనాలు

ప్రజలకు సేవ చేయాలి… ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి… అనే ఉన్నతాశయాలతో రాజకీయాల్లోకి వచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రావడమే కాదు… దాన్ని నూటికి నూరుపాళ్ళు ఆచరించి చూపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు. డ్యూటీ ఫస్ట్… ఫ్యామిలీ నెక్ట్స్ అని మరోసారి నిరూపించారు జనసేనాని. పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ …మంగళవారం నాడు సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే అల్లూరి […]

Continue Reading

మీనాక్షి పెత్తనంపై కాంగ్రెస్ లో గుర్రు !

* ప్రభుత్వ వ్యవహారాల్లో పార్టీ ఇంఛార్జ్ కి పనేంటి ? * మంత్రులు, అధికారులతో సమీక్షలపై విమర్శలు * నేరుగా వినతిపత్రాలు ఎలా స్వీకరిస్తారు ? * మీనాక్షి తీరుపై సొంత పార్టీలోనూ అసంతృప్తి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆమె పెత్తనం పెరిగిపోవడంతో విపక్షాల నుంచే కాదు… స్వపక్షంలోనూ ఆందోళన మొదలైంది. ఏఐసీసీ వ్యవహారాల తెలంగాణ ఇంఛార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనడం, అధికారులు, ప్రజాసంఘాలతో జరిగే చర్చల్లోనూ […]

Continue Reading

రామరాజ్యం అంటే ఏమిటి? రాముడు ఎందుకు ఆదర్శం ?

త్రేతా యుగం ముగిసి ఏళ్ళ సంవత్సరాలు గడిచాయి… కానీ ఆ కాలంలో ప్రజారంజకంగా పాలించిన రామయ్య తండ్రిని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు… దేశంలో రామ మందిరం లేని ఊరు లేదు… రాముడు లేని ఇల్లు లేదు… యుగ యుగాలకు రాముడు ఎందుకింత ఆదర్శంగా మారాడు ? రామో విగ్రహవాన్ ధర్మ:… రాముడు ధర్మ స్వరూపుడు… అని రాక్షసుడైన మారీచుడే రామాయణంలో చెబుతాడు. మానవ అవతారంలో జన్మించిన శ్రీరామచంద్రుడు… మనిషిగా ఎలా బతకాలి… ఎంత ఆదర్శప్రాయంగా ఉండాలో తాను […]

Continue Reading

ట్రంప్ మూడో ముచ్చట తీరేనా?

Trump Third Term: అమెరికా రాజ్యాంగం (US Constitution Amendment) అనుమతించేది రెండుసార్లే. అయినా తనకు బోలెడు దారులున్నాయన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). 2028లో అధ్యక్ష బరిలో వాన్స్ (Trump 2028 Election), రన్నింగ్మేట్గా ట్రంప్ (Vice President Role). నెగ్గాక వాన్స్ రాజీనామా చేస్తే మూడోసారి పీఠంపై ట్రంప్ అని అంచనా. ఈ ఆలోచన ఉందని ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. సాధ్యాసాధ్యాలపై రాజ్యాంగ నిపుణులు (US Constitutional Experts) అనుమానం […]

Continue Reading

🌙 రాత్రిళ్ళు చపాతీలు తింటున్నారా? కాస్త ఆగండి !

🍽️ రాత్రి భోజనం మీద ఆరోగ్య నిపుణుల సూచనలు ప్రస్తుతం చాలా మంది బరువు పెరుగుతుందంటూ (Weight Gain Tips in Telugu) ఆందోళన చెందుతున్నారు. అందువల్ల రాత్రి పూట ఆహారం తగ్గించి (Low Calorie Dinner Options), చపాతీలు తీసుకోవడం రివాజు అయ్యింది. అయితే, నిపుణులు రాత్రి భోజనంపై కీలక సూచనలు చేస్తున్నారు. 😯 ఒక పూటే భోజనం… సరైనదా? బరువు పెరుగుతున్నారనే కారణంగా చాలామంది రాత్రి భోజనం మానేసి, చపాతీలు లేదా ఇతర టిఫిన్లు […]

Continue Reading