బనకచర్ల కట్టి తీరుతాం – ఎలా కడతావో చూస్తాం

* లోకేష్ VS హరీష్ రావు సవాల్ * సముద్రంలోకి పోయే నీళ్ళు వాడుకుంటామన్న లోకేష్ ‘ కాళేశ్వరానికి అనుమతులపై ప్రశ్నించిన ఏపీ మంత్రి * ఎలా కడతావో చూస్తామని హరీష్ సవాల్ * కాళేశ్వరానికి అన్ని పర్మిషన్ ఉన్నాయ్ * రేవంత్ చేతగానితనమే అని హరీష్ ఫైర్ బనకచర్ల ప్రాజెక్ట్ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అంతకంతకూ ముదురుతోంది. ఈ ప్రాజెక్ట్ కడితే తప్పేంటని ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రశ్నించగా, దానికి […]

Continue Reading

రూ.1కే 30 రోజుల అన్‌లిమిటెడ్‌ కాల్స్‌

రూ.1కే 30 రోజుల అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ : బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్ఎన్‌ఎల్‌) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త ప్లాన్‌ తో అదరగట్టింది. ‘బీఎస్‌ఎన్‌ఎల్ ఆజాదీ కా ప్లాన్‌’ పేరుతో లాంచ్‌ అయింది. కేవలం రూ.1కే 30 రోజుల అన్ లిమిటెడ్ కాల్స్ ను అందిస్తోంది. ఈ ఆఫర్‌ కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని బీఎస్‌ఎన్‌ఎల్ ఎక్స్‌లో పోస్టు చేసింది. రూ.1కే 30 రోజుల పాటు అన్ లిమిటెడ్ వాయిస్‌ కాల్స్‌, […]

Continue Reading

యువత ఓట్లకు బీఆర్ఎస్ గాలం : మనసు మార్చుకున్న కేసీఆర్

ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో యువత, విద్యార్థులు బీఆర్ఎస్‌కి రాజకీయానికి రామబాణంలా ఉండేవాళ్లు. 2014లో ప్రత్యేక తెలంగాణ సాధనకు నిరుద్యోగులు, యువకులు గుండె ధైర్యం చేసి పోరాడారు. కానీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ వాళ్లను పట్టించుకోలేదు. ఫలితం? గత అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులు, యువత బీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా ఓట్లేసి కాంగ్రెస్‌ని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్‌కి బుద్ధి వచ్చినట్టు కనిపిస్తోంది. కొత్త తరం యువతను ఆకర్షించాలని వ్యూహాలు రచిస్తోంది. అందుకోసం స్వయంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆరే […]

Continue Reading

గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ ను లాంఛ్ చేసిన శామ్ సంగ్

గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ ల్యాప్ టాప్ ను శామ్ సంగ్ లాంఛ్ చేసింది. భార‌త్ లో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. క్వాల్ కామ్ ఎంట్రీ లెవ‌ల్ స్నాప్ డ్రాగ‌న్ ఎక్స్ మొబైల్ ప్రాసెస‌ర్, 16 జీబీ ర్యామ్ డిఫాల్ట్ గా ఇందులో ఉంటాయి. గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ ప్రస్తుతం శామ్ సంగ్ పోర్ట్ ఫోలియోలో మోస్ట్ ఆఫ‌ర్డ‌బుల్ ల్యాప్‌టాప్. ధ‌ర విష‌యానికొస్తే 64 వేల 990 రూపాయ‌లు చెల్లించి గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ […]

Continue Reading

సీల్డ్ కవర్ లో కాళేశ్వరం కమిషన్ నివేదిక

* జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక సమర్పణ ‘ 15 నెలల పాటు కమిషన్ ఎంక్వైరీ * సిఫార్సులు చూశాక బాధ్యులపై చర్యలు * కేసీఆర్ పై యాక్షన్ ఉంటుందన్న కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కమిషన్ కు ప్రభుత్వం ఇచ్చిన గడువు గురువారంతో ముగిసింది. దాంతో చివరి రోజున రిపోర్ట్ సబ్మిట్ చేశారు జస్టిస్ పీసీ ఘోష్. కేసీఆర్ తో పాటు […]

Continue Reading

అది చూసి నా ఫ్యామిలీ బాధపడింది: విజయ్ సేతుపతి

అప్పుడప్పుడు కొందరు ఫిలిం సెలబ్రెటీలకు ఉన్న బయట ఇమేజ్‌కు భిన్నంగా కొన్ని ఆరోపణలు వస్తుంటాయి. వాటిని జనం నమ్మినా నమ్మకపోయినా .. ఆ ఆరోపణలు ఆ సెలబ్రిటీస్ ను డిస్టర్బ్ చేస్తాయి. ‘మీ టూ’ ఉద్యమం మొదలయ్యాక తమకు జరిగిన అన్యాయం గురించి ధైర్యంగా అమ్మాయిలు గళం విప్పడం మొదలైంది. కానీ దీన్ని తమకు అనుకూలంగా వాడుకుని కొందరి మీద బురదజల్లే వాళ్లూ తయారయ్యారు. అంటే ఇది కూడా మిస్ యూజ్ అవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. శేఖర్ […]

Continue Reading

మాలేగావ్ కేసులో ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్ నిర్దోషి

 ఎన్.ఐ.ఎ కోర్టు సంచ‌ల‌న తీర్పు సంచ‌ల‌నం సృష్టించిన మాలేగావ్ పేలుడు కేసులో ముంబైలోని స్పెష‌ల్ నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ (ఎన్.ఐ.ఎ) కోర్టు కీల‌క తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్, లెఫ్టినెంట్‌ కర్నల్‌ ప్రసాద్‌ పురోహిత్ స‌హా ఏడుగురిని నిర్దోషులుగా తేల్చింది. గురువారం ఈ తీర్పు చెప్పింది. మాలేగావ్ పేలుడు కేసు ఇన్వెస్టిగేష‌న్ తో పాటు ప్రాసిక్యూషన్ వాద‌న‌లో చాలా లోపాలు ఉన్నాయ‌ని కోర్టు తెలిపింది. ఈ […]

Continue Reading

అమెరికా వద్దంటే మన టెకీల ఫ్యూచర్ ఏంటి ?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 4డేస్ బ్యాక్ భారతీయుల మీద ఓ కామెంట్ చేశారు… AI సమ్మిట్‌లో భారతీయ టెక్ ఉద్యోగుల గురించి చేసిన కామెంట్స్ తో అమెరికాలో ఉన్న భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. “అమెరికన్ కంపెనీలు భారతీయులను నియమించడం మానేయాలి, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి” అని ట్రంప్ చెప్పడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ట్రంప్ కామెంట్స్ ఎందుకు చేశారు. ఒకవేళ ఆయన ఆదేశాలతో వాటిని ఇంప్టిమెంట్ చేస్తే… ఎవరిపై ఎలాంటి […]

Continue Reading

ఫోన్ ట్యాపింగ్ – లీగలా, ఇల్లీగలా?

ఫోన్ ట్యాపింగ్ విషయంలో… తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్… ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడినప్పుడు ఫోన్ ట్యాపింగ్ లీగల్… అది ఇల్లీగల్ కాదు అని చెప్పారు, కానీ గత BRS ప్రభుత్వంలో జరిగిన ట్యాపింగ్‌పై సిట్ విచారణ జరుగుతోంది. అదే సమయంలో, రేవంత్ రెడ్డిపై కూడా ఢిల్లీలో పెద్దల ఫోన్లు, మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ లీగలా, ఇల్లీగలా? లీగల్ అయితే, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? […]

Continue Reading

నైసార్ ఉపగ్రహం సక్సెస్

* భూమిని స్కాన్ చేసే శాటిలైట్ * ప్రతి 12 రోజులకి 2 సార్లు స్కానింగ్ * ప్రకృతి విపత్తులను ముందే పసిగడుతుంది * ఇస్రో, నాసా కలసి చేసిన తొలి ప్రాజెక్ట్ భారత్ అంతరిక్ష రంగంలో మరో అద్భుత విజయం సాధించింది! ఇస్రో (ISRO), నాసా (NASA) కలిసి అభివృద్ధి చేసిన ‘నాసా-ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్’ (నైసార్) ఉపగ్రహం బుధవారం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్ నుంచి […]

Continue Reading