900కు పైగా సైబర్ మోసాలు – బీహార్ దంపతుల అరెస్ట్

సైబర్ మోసం కేసుల్లో నిందితులైన బీహార్‌లోని దర్భాంగాకు చెందిన దంపతులను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను శుభజిత్ బల్లవ్, రియా హల్దార్ బల్లవ్‌గా గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాల్లో వీరు 900 మందికి పైగా వ్యక్తులను మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు. కూచ్ బెహార్ పోలీసులు ఈ జంటను సోమవారం రాత్రి బీహార్‌లోని దర్భాంగాలోని ఒక హోటల్‌లో అరెస్టు చేశారు. వీళ్లునదియా జిల్లాలోని రాణాఘాట్‌కు చెందినవారు. గతంలో ముర్షిదాబాద్ జిల్లాలోని జంగీపూర్ […]

Continue Reading

గాజాలో కరువు… అల్లాడుతున్న పిల్లలు : మానవత్వం మర్చిపోయామా ?

గాజా… ఈ పేరు వినగానే ఇప్పుడు మనసులో మెదిలేది యుద్ధం, బాంబులు, రక్తపాతం, ఆకలి కేకలు. ఒకప్పుడు సోమాలియాలో చూసిన ఆకలి బాధలు, బక్కచిక్కిన పిల్లల కళ్లలోని నిస్సహాయత, ఇప్పుడు గాజా వీధుల్లో కనిపిస్తోంది. ఈ భూమిపై మానవత్వం ఎక్కడికి పోయిందో అనిపిస్తోంది. పిల్లలు, మహిళలు, వృద్ధులు… ఎవరినీ వదలకుండా కరువు కాటకాలు కబళిస్తున్నాయి. ఇజ్రాయెల్ సైనిక దాడులు, సహాయ శిబిరాలపై కాల్పులు… ఇవన్నీ గాజాని నరకంగా మార్చాయి. ఓ తల్లి బక్కగా ఉన్న పిల్లాడిని ఎత్తుకుని […]

Continue Reading

ఇండియా-పాక్ మ్యాచ్ పై ఫ్యాన్స్ గరం గరం

* ఆసియాకప్ లో పాక్ తో మ్యాచ్ వద్దు * సోషల్ మీడియాలో #BoycottAsiaCup * పహల్గామ్ దాడికి అభిమానుల నిరసన * క్రికెట్ అభిమానులకు పొలిటికల్ లీడర్స్ మద్దతు ఆసియా కప్ 2025లో ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న UAEలో జరగబోతోంది. కానీ, పహల్గామ్ టెర్రర్ ఎటాక్ తర్వాత ఈ మ్యాచ్‌ని రద్దు చేయాలని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఎక్స్ లో #BoycottAsiaCup విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రెండు […]

Continue Reading

ప్రాచీన శివాలయం కోసం యుద్ధం : బౌద్ధ దేశాలు థాయ్ లాండ్, కంబోడియా ఘర్షణ

థాయిలాండ్, కంబోడియా అనే రెండు బౌద్ధ దేశాల మధ్య ఒక హిందూ దేవాలయం కోసం యుద్ధం జరుగుతోంది. ఈ ఘర్షణలో రాకెట్ లాంచర్లు, మిసైల్స్, ఎఫ్-16 యుద్ధ విమానాలతో దాడులు జరుగుతున్నాయి. ఈ ఉద్రిక్తతలకు కారణం ప్రిహ విహియర్ ఆలయం (Preah Vihear Temple), ఇది 11వ శతాబ్దపు నాటి శివాలయం, ఇది డాన్గ్రేక్ పర్వతాల మీద ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించారు. ఈ ఆలయాన్ని ఖైమర్ సామ్రాజ్య రాజులు, సూర్యవర్మన్-1, సూర్యవర్మన్-2, 9వ, […]

Continue Reading

నటి కల్పికపై మరో కేసు

సినీ నటి కల్పికా గణేశ్ పై మరో కేసు నమోంది. ఇప్పటికే ప్రిజం క్లబ్ లో జరిగిన రచ్చతో కేసు ఎదుర్కొంటోంది. లేటెస్ట్ గా మరో సైబర్ క్రైమ్ కేసు నమోదైంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనను బూతులు తిట్టిందనీ, ఆన్‌లైన్‌లో వేధిస్తోంది అని కీర్తన అనే యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కల్పికా గణేశ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనను లక్ష్యంగా చేసుకుని బూతులు ఉపయోగించిందని బాధితురాలు కీర్తన తన ఫిర్యాదులో […]

Continue Reading

కావ్యా పెళ్లిపై గుస గుసలు !! పాప సంపాదన ఎంతో తెలుసా !!

KAVYA PAPA సౌత్‌ ఇండియా సెలబ్రిటీల గురించి ఓ హాట్‌ టాపిక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో కోడై కూస్తోంది. మ్యూజిక్‌ రంగంలో సూపర్‌ హిట్స్‌ ఇస్తున్న అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) సీఈఓ కావ్యా మారన్‌ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తమిళ మీడియా, సోషల్‌ మీడియా గుసగుసలాడుతోంది. అంతేకాదు, ఈ విషయంలో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా ఇన్వాల్వ్‌ అయ్యారని టాక్‌! కావ్యా మారన్‌ – కుబేర పుత్రిక! కావ్యా […]

Continue Reading

ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ తుక్కు తుక్కు : ఇరాన్ మామూలు దెబ్బ కొట్టలేదుగా

ISRAEL IRON DOME FAILURE టెల్ అవీవ్ : ఇజ్రాయెల్‌ అంటే దాడులు చేయడంలోనే కాదు, రక్షణలోనూ పటిష్టంగా ఉంటుంది. దాని ఐరన్‌ డోమ్‌ సిస్టమ్‌ గురించి ప్రపంచమంతా తెలుసు. శత్రువులు రాకెట్లు, క్షిపణులు విసిరినా ఆ ఉక్కు కవచం వాటిని అడ్డుకుంటుంది. కానీ, ఈసారి ఆ ఐరన్‌ డోమ్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణులు ఐరన్‌ డోమ్‌ను చీల్చుకుని ఇజ్రాయెల్‌ని దెబ్బ తీశాయి. ఏం జరిగింది? ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు శుక్రవారం […]

Continue Reading

జూన్ 15న కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్

హీరో ధ‌నుష్, డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా కుబేర‌. కింగ్ నాగార్జున ఇందులో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్ర‌వారం జ‌ర‌గాల్సి ఉంది. అయితే, అహ్మ‌దాబాద్ లో జ‌రిగిన విమాన ప్ర‌మాదం నేప‌థ్యంలో.. ప్రోగ్రాంను చిత్ర బృందం ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా కొత్త డేట్ ను ప్ర‌క‌టించింది. జూన్ 15న కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హిస్తామ‌ని అనౌన్స్ చేసింది. హైద‌రాబాద్ […]

Continue Reading

ఆ 30 సెకన్లలో ఏం జరిగింది ?

Air India Plane Accident Exclusive details అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన విమానం కేవలం 30 సెకన్లలోనే కుప్పకూలంది. టేకాఫ్ అయిన వెంటనే మళ్ళీ భూమ్మీదకు వస్తూ కూలిపోయింది… ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్నది విచారణ తర్వాతే తేలుతుంది. ఇప్పటికే ఆ ఫ్లయిట్ నుంచి బ్లాక్ బాక్స్, DVR లాంటి కీలక పరికరాలు దొరికాయి… సో DGCA దర్యాప్తులో యాక్సిడెంట్ కి కారణాలు బయటపడే ఛాన్సుంది. ఏ విమానం అయినా టేకాఫ్ అయ్యాక కొద్ది […]

Continue Reading

3 గంట‌ల పాటు గాల్లోనే చ‌క్క‌ర్లు.. త‌ప్పిన మరో ముప్పు

ముంబై నుంచి లండ‌న్ బ‌య‌ల్దేరిన ఎయిరిండియా విమానానికి పెను ముప్పు త‌ప్పింది. మూడు గంట‌ల పాటు అది గాల్లోనే చక్క‌ర్లు కొట్టి చివ‌రికి ముంబై ఎయిర్ పోర్ట్ కు చేరింది. శుక్ర‌వారం ఉద‌యం 5.39 గంట‌ల‌కు ఏఐసీ129 ఫ్లైట్ స్టార్ట్ అయింది. లండ‌న్ కు వెళ్లే క్ర‌మంలో దాని జ‌ర్నీ ముందుకు సాగ‌లేదు. ఈ సంఘటనపై ఎయిరిండియా స్పందించింది. “ఇజ్రాయిల్ దాడి కార‌ణంగా.. ఇరాన్ తన గ‌గ‌న‌త‌లాన్ని మూసేసింది. దీనివ‌ల్ల అనేక విమానాల రూట్ మ‌ళ్లించారు. కొన్నింటికి […]

Continue Reading