ట్రంప్-మోడీకి ఎక్కడ చెడింది?

ట్రంప్-మోడీ మధ్య స్నేహం ఒకప్పుడు బాగానే ఉండేది. “హౌడీ మోడీ”, “నమస్తే ట్రంప్” అంటూ గట్టిగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైందో ఏంటో, సంబంధాలు కాస్త గాడి తప్పినట్టున్నాయి. ట్రంప్ భారత్‌పై 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నానని ప్రకటించాడు. వీళ్ళిద్దరికీ ఎక్కడ చెడింది ? ఇండియా అంటే ట్రంప్ ఎందుకు కోపం ? ఒకప్పుడు ట్రంప్, మోడీని తన బెస్ట్ ఫ్రెండ్‌లా చూసేవాడు. భారత్‌-అమెరికా సంబంధాలు కూడా సూపర్‌గా ఉండేవి. కానీ ఇప్పుడు ట్రంప్ భారత్‌పై […]

Continue Reading

మాకు దేశ ప్రయోజనాలే ముఖ్యం ! : అమెరికా టారిఫ్స్ పై భారత్ రెస్పాన్స్

భారత్‌పై 25 శాతం టారిఫ్ వేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. పెనాల్టీతో కలిపి ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయన్నారు. దీనిపై భారత్‌ స్పందించింది. ట్రంప్‌ ప్రకటించిన ట్యాక్సుల ప్రభావం ఎంతవరకు ఉంటుందో స్టడీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంలో మా జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ‘‘ద్వైపాక్షిక వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటనను గమనించాం. టారిఫ్స్ ప్రభావంపై స్టడీ చేస్తున్నాం. రైతులు, […]

Continue Reading

1 Bit Coin = కోటి రూపాయలు – ఇలా పెరుగుతోందేంటి ?

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో బిట్ కాయిన్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఈ నెల రోజుల్లోనే దాని విలువ 50శాతానికి పైగా పెరిగింది. సోమవారం నాడు 1.06 లక్షల డాలర్లకు చేరింది. మన రూపాయల్లో చెప్పాలంటే 90 లక్షలు. ఆ తర్వాత 1.05 లక్షల డాలర్ల దగ్గర ఆగింది. అంటే రూ.89.10 లక్షలు. ఒక్క బిట్ కాయిన్ కోటి రూపాయలకు చేరుకోడానికి ఇంకా ఎంతో దూరం లేదు. “అమెరికాలో వ్యూహాత్మక చమురు నిల్వలలాగే… డిజిటల్ […]

Continue Reading

Trump వస్తున్నారు… USA వచ్చేయండి : భారతీయ విద్యార్థులకు పిలుపు

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరి 20 నాడు ప్రమాణం చేస్తున్నారు. అయితే శీతాకాల సెలవుల కోసం విదేశాలకు వెళ్ళిపోయిన విద్యార్థులంతా తిరిగి అమెరికా రావాలని అక్కడి యూనివర్సిటీలు కోరుతున్నాయి. ట్రంప్ అధికారం చేపడితే… US Universities లో ప్రవేశాలు నిషిద్ధం. అలాగే విద్యార్థులకు ఎంట్రీని నిరాకరించే ఛాన్సుంది. విమానాల్లోనే విద్యార్థులను తనిఖీలు చేస్తారు. ఆపేస్తారు. అవసరమైతే స్వదేశాలకు వెనక్కి పంపుతారు. ఇలాంటి ఘటనలు గతంలో ట్రంప్ హయాంలో కూడా జరిగాయి. అందుకే ఇళ్ళకి […]

Continue Reading

పోతూ.. పోతూ.. అణు చిచ్చు పెట్టిన బైడెన్

అమెరికా అధ్యక్షుడిగా దిగిపోతున్న జో బైడెన్… పోతూ పోతూ అణు యుద్ధాన్ని రగిల్చాడు. అమెరికా తయారీ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ని రష్యాపై వాడటానికి ఉక్రెయిన్ కి అనుమతి ఇచ్చే బిల్లుపై సంతకం చేయడం, ఆ దేశం వాటిని ప్రయోగించడం చక చకా జరిగిపోయాయి. దాంతో ఇప్పుడు రష్యా అణ్వాయుధ కేంద్రాలను పరీక్షించుకుంటుండటంతో… ఈ యుద్ధం ఎటువైపు వెళ్తుందో అని ప్రపంచ దేశాలు భయపడుతున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొత్త ఏడాది […]

Continue Reading