టీమీండియా హెడ్ కోచ్ ను మార్చే యోచనలో బీసీసీఐ..?

టీమీండియా హెడ్ కోచ్ ను మార్చే యోచనలో బీసీసీఐ..?

టీమీండియా హెడ్ కోచ్ ను మార్చే యోచనలో బీసీసీఐ..?

కొత్త నిర్ణయాలు తీసుకోవండంలో బీసీసీకి అన్ని అధికారులున్నాయి. అయితే టీమిండియా హెడ్ కోచ్‌ నుంచి తప్పించి రాహుల్ ద్రవిడ్‌కు ఇస్తున్నట్లు తెలుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఆధ్వర్యంలో అనేక ఇండియా విదేశీ సిరీస్ లు గెలిచినప్పటికీ..ICC టోర్నీల్లో అనుకున్న విజయాలు సాధించలేకపోయింది. ఇదే క్రమంలో రవిశాస్త్రి పదవీ కాలం కూడా ముగియనుంది. రవిశాస్త్రి స్థానంలో హెడ్ కోచ్ బాధ్యతలను రాహుల్ ద్రవిడ్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో భారత అండర్ 19 క్రికెట్ జట్లు వరల్డ్ కప్ మ్యాచ్‌లలో టీమిండిమా సత్తా నిరూపించుకుంది. అయితే 2016లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ టీమిండియా జట్టు రన్ రప్ గా నిలిపేందుకు  రాహుల్ ద్రావిడ్ ఎంతో కృషి చేశారు. అయితే 2018లో విజేతగా నిలిచింది. దీంతో ద్రవిడ్ 2019 జూలై 8 నుంచి బెంగళూరులోని NCAకు హెడ్‌గా కొనసాగేలా బీసీసీఐ అనుమతినిచ్చింది. అయితే ఆ పదవీ కాలం  రెండేళ్లు కావడంతో పదవీ కాలం ముగిసింది. రాహుల్ పదవి ముగియడంతో  NCAకు హెడ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. NCA హెడ్‌గా పనిచేయాలంటే ద్రవిడ్ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి కానీ.. ఆ పదవికీ రాహుల్ ద్రవిడ్ దరఖాస్తు చేస్తారా లేదా.. అనేది చర్చాంశ నియమంగా మారింది. కానీ అలా జరగకపోవచ్చని తెలుస్తోంది. అయితే శ్రీలంక వెళ్లిన టీమిండియా జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించాడు. సో.. దీంతో రవిశాస్త్రి స్థానంలో టీమిండియా హెడ్ కోచ్  గా  రాహుల్ ద్రవిడ్ ను నియమించే యోచనలో బీసీసీ ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *