తిరుమల దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త!

తిరుమల దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త!
ఇందులో భాగంగా రోజుకి 12 వేల టికెట్లు విడుదల చేయనుంది. అలాగే శనివారం ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఇందులో భాగంగా రోజుకు 10 వేల సర్వదర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. సర్వర్ల సమస్య తలెత్తకుండా వర్చువల్ క్యూలో టికెట్ల కేటాయించనుంది.
తిరుమల ఏడుకొండల వేంకటేశ్వరుని దర్శనానికి ఎదురు చూస్తున్న భక్తులకు టీటీడీ(TTD) శుభవార్త చెప్పింది. అయితే ప్రతి రోజు లక్షల్లో భక్తులు దర్శనాలు చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా భారీ ఎత్తున వెంకన్నను దర్శించుకుంటారు. అయితే నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 దర్శన టిక్కెట్లు, ఉచిత దర్శన టోకెన్లు ఆన్లైన్లో దర్శన టిక్కెట్లను అక్టోబర్,22 నుంచి పంపిణీ చేయనున్నారు. కరోనా ఆంక్షల మధ్య (Corona restrictions) శ్రీవారిని దర్శించుకునేందుకు అనుమతినిచ్చిన టీటీడీ. తిరుపతి బస్టాండ్ సమీపంలోని శ్రీ శ్రీనివాస ప్రాంగణంలో టోకెన్ల జారీ చేయనున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రూల్ ప్రకారంగా కరోనా టీకా ధ్రువీకరణ తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే దర్శనానికి అనుమతి లేదు. శ్రీవారి దర్శనానికి వచ్చే వారు భౌతిక దూరంతోపాటు మాస్క్ తప్పనిసరి ధరించాలి. అందుకే భక్తులు (devotes) ఈ విషయాలను గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది.
కోవిడ్ ఆంక్షల మధ్య మాత్రమే భక్తులకు దర్శనం అనుమతి లభించనుంది. రోజూ 8 వేల టోకెన్లు ఇవ్వనున్నారు. కానీ, భక్తులు 30 వేల మంది భక్తులు తిరుపతికి చేరుకున్నారు. కరోనా వల్ల గత నెల 25 న ఆన్లైన్లో ఉచిత దర్శనం టోకెన్లు కూడా లభింనున్నాయని ప్రకటించారు.
అధికారిక వెబ్ సైట్ భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా రోజుకు 8 వేల ఉచిత దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకునేందుకు రిలయన్స్ జియో ఉచిత సాంకేతిక సదుపాయాన్ని కల్పించింది.
ఈనెల 22 నుంచి ఇందులో భాగంగా రోజుకు 10 వేల సర్వదర్శన టికెట్లను విడుదల చేయనుంది. నవంబర్ 22న తిరుపతి దర్శనానికి ప్రతిరోజూ 12 వేల టిక్కెట్లు జారీ చేయనున్నారు. 23న ఉచిత దర్శన టోకెన్లను ఆన్లైన్లో రోజుకు పదివేల చొప్పున జారీ చేస్తారు.