టోక్యోలో మరో మెడల్ సాధించిన పునియా

టోక్యోలో మరో మెడల్ సాధించిన పునియా

పునియాపై అభిమానుల ప్రశంసల వెల్లువ

దేశానికి  6 పతకాలు   

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మరో మెడల్ సొంతం చేసుకుంది. పురుషుల 65 కిలోల కుస్తీపోటీల్లో రజతం సాధించాడు. మన కుస్తీ వీరుడు బజ్ రంగ్ పునియా పోరాడి తిరుగులేని విజయం సాధించాడు. 65 కిలోల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించాడు. అయితే దౌలెట్‌ నియాజ్‌బెకోవ్‌కు పునియాకు మధ్య హోరాహోరీ మ్యాచ్ లో వార్ వన్ సైడ్ అన్నట్లుగా సాగింది.

కజికిస్తాన్ కు చెందిన నియాజ్‌బెకోవ్‌ దౌలెత్‌పై 8–0 ఆధిపత్యంతో బజ్‌రంగ్‌ గెలుపొందాడు. బజ్‌రంగ్ సాధించిన బ్రాంజ్ మెడల్‌తో భారత్‌కు మొత్తం 6 పతకాలు వచ్చాయి. ఇప్పటి వరకు రెండు సిల్వర్ మెడల్స్, నాలుగు బ్రాంజ్ మెడల్స్‌ను మన అథ్లెట్స్ గెలుచుకున్నారు. అయితే దేశ వ్యాప్తంగా క్రీడాకారుల గెలుపులను అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: