TS: ఈనెల 27 నుంచి మూడో విడత దోస్త్ సీట్ల కేటాయింపు

TS: ఈనెల 27 నుంచి మూడో విడత దోస్త్ సీట్ల కేటాయింపు

TS: ఈనెల 27 నుంచి మూడో విడత దోస్త్ సీట్ల కేటాయింపు

తెలంగాణలో డిగ్రీ కాలేజ్ లో ప్రవేశాలకు సంబంధించిన మూడోవిడత సీట్లను కేటాయించిన దోస్త్ కన్వీనర్ లింబాద్రి.. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్‌ 20వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకోవాలని కన్వీనర్ లింబాద్రి తెలిపారు. సెప్టెంబర్‌ 24న సీట్ల కేటాయిస్తామని…అక్టోబర్‌ 1నుంచి డిగ్రీ ఫస్టీయర్ క్లాసులు ప్రారంభం అవుతాయని కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: