తెలంగాణలో సెప్టెంబర్ 30న TS PECET 2021 ఎగ్జామ్

తెలంగాణలో సెప్టెంబర్ 30న TS PECET 2021 ఎగ్జామ్
తెలంగాణలో స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రెన్స్ టెస్టు ( TS PECET ) 2021 రాసేందుకు సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించిన విద్యాశాఖ. సెప్టెంబర్ 16 నుంచి సంబంధిత వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపింది. TSPECET ఎగ్జామ్ తేదీని సెప్టెంబర్ 30న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఒక ప్రకటనలో తెలిపింది. వివరాల కోసం https://pecet.tsche.ac.in వెబ్సైట్ను చూడొచ్చు.