తెలంగాణ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. గతంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికై ఇంటర్‌లో కనీస అర్హత మార్కుల ఉండాలన్న నిబంధనను తొలగించిన తెలంగాణ సర్కార్. అయితే గతంలో ఎంసెట్ , ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా, ఐదేళ్ల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్స్‌ పొందాలంటే ఇంటర్ లో కనీస అర్హత మార్కులుండాలన్న నిబంధనను తొలగించింది. తాజాగా తీసుకన్న నిర్ణయంతో ఇంటర్ తత్సమాన కోర్సుల్లో కనీస మార్కులతో పాస్ అయినట్లతే అడ్మిషన్స్ పొందే అవకాశం ఉందని విద్యాశాఖ తెలిపింది.

కరోనా, డెల్టా వేరియంట్ల వ్యాప్తి నేపథ్యంలో వార్షిక పరీక్షలు టైయానికి జరగకపోవడం, విద్యార్థుల మానసిక పరిస్థితులు, విద్యార్థులకు పాస్‌ మార్కులు వేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఇంటర్ లో కచ్ఛితంగా ఇన్ని మార్కులు ఉండాలన్న నిబంధనను ఎత్తివేసిన తెలంగాణ ప్రభుత్వం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *