US: సెప్టెంబర్ 24న జోబైడెన్ తో మోడీ సమావేశం
US: సెప్టెంబర్ 24న జోబైడెన్ తో మోడీ సమావేశం
సెప్టెంబర్ 24న భారత ప్రధాని మోడీతో, జో బైడెన్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుందని వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రధాని మోడీ ఈ వారంలో అమెరికా వెళ్లనున్నారు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసాక.. మోడీ అమెరికా వెళ్లడం ఇదే తొలిసారి. గతంలో వర్చువల్ ద్వారా వీరి ఇద్దరి మధ్య చర్చలు జరిగినవి. అయితే ఆ జరిగిన సమావేశంలో క్వాడ్ సమ్మిట్ , వాతావరణ పరిస్థితులు, సమ్మిట్, జీ-7 సమావేశాల్లో పాల్గొన్నారు. అమెరికాకు జో బైడెన్ అధ్యకుడు అయిన తర్వాత… ప్రధాని మోడీ అమెరికా పర్యటన వెళ్లడం ఇదే తొలి సారి.