USA: వాషింగ్టన్ లో కాల్పులు, ముగ్గురు మృతి
అమెరికాలో మరోసారి కాల్పులు మోత వినిపించాయి. దేశ రాజధాని వాషింగ్టన్లో ఓ గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆ దుండగుడిని వేటాడి కాల్పులు జరిపడంతో ఆ దుండగుడు మరణించాడు.
Post Views:
432
Like this:
Like Loading...
Related