మరోసారి పెరిగిన వంట గ్యాస్ ధర

మరోసారి పెరిగిన వంట గ్యాస్ ధర

మరోసారి పెరిగిన వంట గ్యాస్ ధర

పెట్రోలియం కంపెనీలు దేశీయ LPG  గ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి భారీగా పెంచాయి. సబ్సిడీ లేని సిలిండర్ ధరను రూ.25పైగా పెంచాయి. నాన్ సబ్సిడి ఎల్పీజీ సిలిండర్ ధర. రూ.25 పెరిగింది. పెంచిన ధరలను జులై 1 నుంచి అమలులోకి వస్తుందని LPG సంస్థ తెలిపింది.

పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ లో రూ.887గా ఉన్న గ్యాస్ ధర రూ.25 పెరగడంతో రూ.912కి చేరింది. ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ఇప్పుడు రూ.859.5, ముంబైలో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ రేటు ఇప్పుడు రూ.859.5 గా ఉంది. కోల్‌కతాలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.886కు చెన్నెలో రూ.875.50కు పెరిగింది. ఈ పెంచిన ధరలు ఆగస్టు 17 నుంచి అమలులోకి రానున్నాయిని ఎల్పీజీ సంస్థ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: