Mu వేరియంట్ పై పరిశోధనలు చేస్తున్న WHO

Mu వేరియంట్ పై పరిశోధనలు చేస్తున్న WHO

Mu వేరియంట్ పై పరిశోధనలు చేస్తున్న WHO

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కొత్త వేరియంట్ Mu కలకలం రేపుతోంది. అయితే శరీరంలో ఇమ్యూనిటీని తప్పించుకునే రీతిలో ఈ వేరియంట్ డెలప్ అవుతోందని గుర్తించిన శాస్త్రవేత్తలు.   అయితే కొత్త వేరియింట్ ‘Mu’ ఈ వేరియంట్ పై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే కొత్త వేరియంట్ ఇమ్యూనిటీని తప్పించుకునే రీతిలో ‘Mu’ డెవలప్ అవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా వేరియంట్ దిశ మార్చుకొని అనేక దశల్లోకి వెళ్తోందని.. దీనిలో భాగంగానే ‘Mu’ను వ్యాప్తి చెంది ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. అయితే ఇదే విషయంపై.. Who సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.

ఈ వేరియంట్  తన దిశలను మార్చుకొంటూ మ్యూటేషన్లు జరుగుతున్నాయని, అవి వ్యాక్సిన్లు తట్టుకొనే రీతిలో ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ వేరియంట్  ‘Mu’ ను శాస్త్రీయంగా B.1.621 పిలుస్తారు. ఈ ఏడాది జనవరిలో కొలంబియా దేశంలో ‘Mu’ వేరియంట్ ను తొలిసారిగా గుర్తించారని… కొలంబియాలో ఆ కేసుల శాతం 39గా ఉన్నట్లు Who సంస్థ తెలిపింది. ఈ వేరియంట్ అభివృద్ధి చెంది అనంతరం దక్షిణ అమెరికాతో పాటుగా యూరోప్ లోకి విస్తరించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 0.1 శాతం మాత్రమే కేసులున్నట్లు గుర్తిచామని తెలిపింది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వేరియంట్లు గజగజ లాడిస్తోందని వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా, డెల్టా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలలోని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు 193 దేశాల్లో అల్ఫా, 170 దేశాల్లో డెల్టా వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో… ఈ కొత్త వేరియంట్  ‘Mu’ ను పై కూడా సుధీర్ఘంగా పరిశీలిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *