40యేళ్ళ దాటిన వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి
ఆరోగ్యం కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి
40యేళ్ళ దాటిన వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి
ఆరోగ్యం కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి
మెదడు ఆరోగ్యంగా ఉంటే... అల్జీమర్స్ రాదు
ప్రతి వారం కనీసం రెండు బెర్రీలు తినాలి
మెదడు ఆరోగ్యంగా ఉంటే... అల్జీమర్స్ రాదు
ప్రతి వారం కనీసం రెండు బెర్రీలు తినాలి
వయసు పెరిగితే కాలేయంపై తీవ్ర ప్రభావం
ఆల్కాహాల్ తాగొద్దు - రోజూ వ్యాయామం తప్పనిసరి
వయసు పెరిగితే కాలేయంపై తీవ్ర ప్రభావం
ఆల్కాహాల్ తాగొద్దు - రోజూ వ్యాయామం తప్పనిసరి
వయసుతో పాటు కంటి చూపు మందగిస్తుంది
కాటరాక్ట్, మాలిక్యులర్ డిజెనరేషన్, గ్లకోమా సమస్యలు
వయసుతో పాటు కంటి చూపు మందగిస్తుంది
కాటరాక్ట్, మాలిక్యులర్ డిజెనరేషన్, గ్లకోమా సమస్యలు
కంటి ఆరోగ్యానికి
విటమిన్ A దొరికే...
క్యారెట్, ఆకుకూరలు, గుడ్డు, చిలగడ దుంప, నారింజ తినాలి
కంటి ఆరోగ్యానికి
విటమిన్ A దొరికే...
క్యారెట్, ఆకుకూరలు, గుడ్డు, చిలగడ దుంప, నారింజ తినాలి
ఏడాదికి ఒకసారైనా కంటి పరీక్షలు చేయించుకోవాలి
ఏడాదికి ఒకసారైనా కంటి
పరీక్షలు చేయించుకోవాలి
పేగులు బాగుంటేనే
ఆహారం జీర్ణమవుతుంది
పేగుల్లో ఉండే గట్ బ్యాక్టీరియా, సూక్ష్మ జీవుల ఆరోగ్యాన్నీ కాపాడుకోవాలి
పేగులు బాగుంటేనే
ఆహారం జీర్ణమవుతుంది
పేగుల్లో ఉండే గట్ బ్యాక్టీరియా, సూక్ష్మ జీవుల ఆరోగ్యాన్నీ కాపాడుకోవాలి
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి
కూరగాయలు, చేపలు, మాంసం పొట్ట ఆరోగ్యానికి మేలు
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి
కూరగాయలు, చేపలు, మాంసం పొట్ట ఆరోగ్యానికి మేలు
40 దాటాక ఎముకల్లో దృఢత్వం, సాంద్రత తగ్గుతుంది
బోలు ఎముకల వ్యాధి, మోకాళ్ళు, కీళ్ళ నొప్పుల సమస్యలు
40 దాటాక ఎముకల్లో దృఢత్వం, సాంద్రత తగ్గుతుంది బోలు ఎముకల వ్యాధి, మోకాళ్ళు, కీళ్ళ నొప్పుల సమస్యలు
ఎముకల బలం కోసం పాలు, పాల ఉత్పత్తులు
రెగ్యులర్ గా తీసుకోవాలి - జున్ను తినాలి
ఎముకల బలం కోసం పాలు, పాల ఉత్పత్తులు రెగ్యులర్ గా తీసుకోవాలి - జున్ను తినాలి
యోగా, ధ్యానంతో
బీపీ అదుపులో పెట్టుకోవాలి
మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి
యోగా, ధ్యానంతో
బీపీ అదుపులో పెట్టుకోవాలి
మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి
40లోకి రాగానే
జీవనశైలిలో మార్పుతో
ఆరోగ్యంగా - ఉత్సాహంగా ఉండొచ్చు
40లోకి రాగానే
జీవనశైలిలో మార్పుతో
ఆరోగ్యంగా - ఉత్సాహంగా ఉండొచ్చు