బన్నీకి  రూ.300 కోట్లా ?

ఐదేళ్ళుగా  సాగిన పుష్ప2 మూవీ

Forbes ఇండియా మేగజైన్ టాప్ 10లో బన్నీ పేరు

హయ్యస్ట్ పెయిడ్  యాక్టర్స్ లో అల్లు అర్జున్

రెబెల్ స్టార్ ప్రభాస్ ను దాటి పోయిన బన్నీ

బాలీవుడ్ నటుల కన్నా పుష్ప2కి ఎక్కువ  పారితోషకం 

Forbes లిస్టులో  స్టైలిష్ స్టార్ 300 కోట్లతో ఫస్ట్ ప్లేస్

తమిళ స్టార్ విజయ్ రూ.275 కోట్లతో  సెకండ్ ప్లేస్ 

ప్రభాస్ 200 కోట్లతో 6 వ స్థానం

డిసెంబర్ 5న   పుష్ప 2 రిలీజ్

Forbesలో పేరుతో అభిమానుల ఖుషీ