కార్తీక మాసంలో
ఉసిరిని పూజిస్తే
కార్తీకంలో ఉసిరిని
ఎందుకు పూజించాలి
ఉసిరి చెట్టు
విష్ణువుకు ప్రతిరూపం
ఉసిరి చెట్టును పూజిస్తే
విష్ణు మూర్తి అనుగ్రహం
ఉసిరి చెట్టు ముందు
చిన్న గొయ్యి తవ్వాలి
ఆ చిన్న గొయ్యిలో
ప్రమిద పెట్టి వెలిగించాలి
కార్తీక మాసంలో
ఉసిరి, తులసి నాటాలి
ఏకాదశి, ద్వాదశి,
పూర్ణిమల్లో
ఉసిరి నాటాలి
ఉసిరి, తులసి
మొక్కలు
ప్రసాదంగా ఇవ్వొచ్చు