చెడు కొలెస్ట్రాల్ తో  గుండెపై ప్రభావం  గుండెపోటు,  కరోనరీ హార్ట్ డిసీజెస్

కొన్ని కూరగాయలు తీసుకుంటే అదుపులోకి  కొలెస్ట్రాల్ స్థాయిలు

బ్రకోలీ: ఫైబర్ అధికం - కొలెస్ట్రాల్ ని కరిగించే అద్భుత ఆహారం

సల్ఫర్ రిచ్ సమ్మేళనం, సల్ఫోరా ఫేన్ ఎక్కువ ట్రైగ్లిజరైడ్ స్థాయిల్ని తగ్గించే గుణం 

బ్రకోలీలోని  ఫైబర్ బైల్ యాసిడ్ జీర్ణ వ్యవస్థలో కలసి.. కొలెస్ట్రాల్ ని నెట్టేస్తుంది

కాలే సమృద్ధిగా పొటాషియం, ఫైబర్, ఫోలేట్, కాల్షియం

కాలే తీసుకుంటే కరగనున్న చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు

కాలేలో విటమిన్స్  A, K, B6, C సమృద్ధిగా లుటిన్ 

కాలీ ఫ్లవర్ సల్ఫోరఫేన్ అనే  యాంటీ ఆక్సిడెంట్స్ తో గుండె జబ్బుల నివారణ

రక్తనాళాలు  బిరుసెక్కడం, రక్తపోటు లాంటి సమస్యలకు చెక్

ఇందులోని ప్లాంట్ స్టెరాల్స్ తో పేగులు కొలెస్ట్రాల్ గ్రహించకుండా అడ్డుకుంటుంది

ముల్లంగి ఆంథోసైనిన్ అధికం   చెడు కొలెస్ట్రాల్  లెవల్స్ తగ్గింపు

సిరలు,  ధమనుల్లో వాపును తగ్గించే గుణం

కాల్షియం, పొటాషియం మినరల్స్ సమృద్ధిగా  యాంటీ ఆక్సిడెంట్స్

డైటరీ ఫైబరీతో హానికరమైన కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గింపు

డైట్ లో క్యారెట్ తప్పకుండా ఉండాలి బీటా-కెరోటిన్ శరీరంలో విటమిన్ Aగా మార్పు

BCO1 ని చురుకుగా  ఉంచే బీటా-కెరోటిన్ బ్లెడ్ కొలెస్ట్రాల్ తగ్గించి - గుండె జబ్బులకు చెక్

బైల్ యాసిడ్ విసర్జన్, కొలెస్ట్రాల్ శోషణ యాంటీ ఆక్సిడెంట్ స్థితిని మార్చే గుణం

పెక్టిన్ రూపంలో కరిగే  ఫైబర్ అధికం రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించే పెక్టిన్