అధిక ఉప్పు వల్లే
అధిక రక్తపోటు
పరిమితికి మించి వాడొద్దు
అధిక ఉప్పు వల్లే
అధిక రక్తపోటు
పరిమితికి మించి వాడొద్దు
అరటి పండ్లు, నారింజ, వంకాయలో
పొటాషియం అధికం
బీపీ తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేసే గుణం
అరటి పండ్లు, నారింజ, వంకాయలో
పొటాషియం అధికం
బీపీ తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేసే గుణం
శరీరంలో నీటి శాతం తగ్గితే
డీహైడ్రేషన్ తో పెరిగే బీపీ రోజుకి 8 గ్లాసుల నీళ్ళు తాగాలి
శరీరంలో నీటి శాతం తగ్గితే
డీహైడ్రేషన్ తో పెరిగే బీపీ రోజుకి 8 గ్లాసుల నీళ్ళు తాగాలి
పాలు, పాల పదార్థాలతో బీపీ నియంత్రణ
పాలు, పెరుగు, మజ్జిగలో మెగ్నీషియం అధికం
పాలు, పాల పదార్థాలతో బీపీ నియంత్రణ
పాలు, పెరుగు, మజ్జిగలో మెగ్నీషియం అధికం
గుమ్మడి గింజలు,
గింజ ధాన్యాలతోనూ
బీపీ కంట్రోల్
ఈ గింజలు గుండె ఆరోగ్యానికి బెటర్
గుమ్మడి గింజలు,
గింజ ధాన్యాలతోనూ
బీపీ కంట్రోల్
ఈ గింజలు గుండె ఆరోగ్యానికి బెటర్
జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ లో ఉప్పు అధికం
వాటిల్లో సోడియంతో బీపీ పెరిగే ఛాన్స్
జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ లో ఉప్పు అధికం వాటిల్లో సోడియంతో బీపీ పెరిగే ఛాన్స్
టీ కాఫీలు ఎక్కువ
తాగితే రిస్క్
కెఫిన్ తో శరీరంలో ప్రతికూల ప్రభావం
టీ కాఫీలు ఎక్కువ
తాగితే రిస్క్
కెఫిన్ తో శరీరంలో ప్రతికూల ప్రభావం
అధిక రక్తపోటుతో తలనొప్పి
కాఫీ, టీలు లిమిట్ గా తాగాలి 3 కప్పులకు మించొద్దు
అధిక రక్తపోటుతో తలనొప్పి
కాఫీ, టీలు లిమిట్ గా తాగాలి 3 కప్పులకు మించొద్దు
పొగ తాగడం, మద్యపానం లాంటివి తీసుకోవద్దు
బీపీ, గుండె జబ్బుల ప్రమాదం తగ్గిస్తాయి
పొగ తాగడం, మద్యపానం లాంటివి తీసుకోవద్దు బీపీ, గుండె జబ్బుల ప్రమాదం తగ్గిస్తాయి
మంచి నిద్ర,
రెగ్యులర్ వ్యాయామాలు
హెల్డీ డైట్స్ చాలా ముఖ్యం
మంచి నిద్ర,
రెగ్యులర్ వ్యాయామాలు
హెల్డీ డైట్స్ చాలా ముఖ్యం