బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే సీ విటమిన్ మస్ట్
బాడీలో ఇమ్యూనిటీ
పవర్ పెరగాలంటే
సీ విటమిన్ మస్ట్
మనం తినే పండ్లల్లోనే ఫుల్లుగా సీ విటమిన్
మనం తినే పండ్లల్లోనే
ఫుల్లుగా సీ విటమిన్
పైనాపిల్ లో సి విటమిన్ + బ్రోమెలైన్ ఎంజైమ్
పైనాపిల్ లో సి విటమిన్ +
బ్రోమెలైన్ ఎంజైమ్
వాపుల్ని తగ్గించే గుణం- కీళ్ళ నొప్పులకు రిలీఫ్
వాపుల్ని తగ్గించే గుణం-
కీళ్ళ నొప్పులకు రిలీఫ్
బొప్పాయిలో అధిక మోతాదులో C విటమిన్
బొప్పాయిలో
అధిక మోతాదులో
C విటమిన్
నారింజ రంగు ఫ్లేవనాయిడ్స్ జలుబు, అంటువ్యాధులకు చెక్
నారింజ రంగు ఫ్లేవనాయిడ్స్
జలుబు, అంటువ్యాధులకు చెక్
నిమ్మరసంలో సీ విటమిన్ ఫుల్లు ఎందులోనైనా కలుపుకోవచ్చు
నిమ్మరసంలో సీ విటమిన్ ఫుల్లు
ఎందులోనైనా కలుపుకోవచ్చు
ఆహారంలో కలిస్తే బాడీలోకి ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయి పెంపు
ఆహారంలో కలిస్తే
బాడీలోకి ఐరన్
హిమోగ్లోబిన్ స్థాయి పెంపు
ఉసిరి నిండా సీ విటమిన్ ఈ సీజన్ లోనే దొరికే ఉసిరి
ఉసిరి నిండా సీ విటమిన్
ఈ సీజన్ లోనే దొరికే ఉసిరి
ఉసిరిని ఎలా తీసుకున్నా జీర్ణవ్యవస్థని మెరుగు పరిచే గుణం
ఉసిరిని ఎలా తీసుకున్నా
జీర్ణవ్యవస్థని మెరుగు
పరిచే గుణం
జామలోనూ విటమిన్ C
జామలోనూ విటమిన్ C
రోజుకో జామ కాయ తింటే చాలు
రోజుకో జామ కాయ
తింటే చాలు
కివీ పండులోనూ సీ విటమిన్ DNA కి ఎంతో కీలకం
కివీ పండులోనూ సీ విటమిన్
DNA కి ఎంతో కీలకం
కాలుష్యం, ఒత్తిడి నుంచి హాని లేకుండా కణాల్ని రక్షిస్తుంది
కాలుష్యం, ఒత్తిడి నుంచి
హాని లేకుండా
కణాల్ని రక్షిస్తుంది