అధిక బరువుతో ఇబ్బందులా ?
2,3 నెలల్లో ఐదారు కేజీలు తగ్గే ఛాన్స్
అధిక బరువుతో ఇబ్బందులా ?
2,3 నెలల్లో ఐదారు కేజీలు తగ్గే ఛాన్స్
కేలరీలు తక్కువ - పోషకాలు ఎక్కువ
చియా సీడ్స్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
కేలరీలు తక్కువ - పోషకాలు ఎక్కువ
చియా సీడ్స్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
చియా గింజల్లో ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్స్,
ఫైబర్ కంటెంట్, ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికం
చియా గింజల్లో ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ కంటెంట్, ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికం
చియా సీడ్స్ నీళ్ళల్లో నానబెట్టి జీలకర్ర,
వాము ఉప్పు లేదా చక్కెర కలిపి తాగాలి
చియా సీడ్స్ నీళ్ళల్లో నానబెట్టి జీలకర్ర,
వాము ఉప్పు లేదా చక్కెర కలిపి తాగాలి
స్మూతీలు, పాలు, పెరుగు, పండ్లు,
ఇతర వంటల్లో..
సలాడ్స్ లోనూ చియా సీడ్స్ వాడుకోవచ్చు
స్మూతీలు, పాలు, పెరుగు, పండ్లు,
ఇతర వంటల్లో..
సలాడ్స్ లోనూ చియా సీడ్స్ వాడుకోవచ్చు
చియా సీడ్స్ వాడితే వెంటనే బరువు తగ్గరు
డైట్ పాటిస్తూ... వ్యాయామం చేయాల్సిందే
చియా సీడ్స్ వాడితే వెంటనే బరువు తగ్గరు డైట్ పాటిస్తూ... వ్యాయామం చేయాల్సిందే
చియా సీడ్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ
వీటిని వాడితే కడుపు నిండిన అనుభూతి
చియా సీడ్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ వీటిని వాడితే కడుపు నిండిన అనుభూతి
జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది
యాంటీ ఆక్సిడెంట్లతో కొలెస్ట్రాల్ నియంత్రణ
జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది యాంటీ ఆక్సిడెంట్లతో కొలెస్ట్రాల్ నియంత్రణ
చియా సీడ్స్ శరీరతత్వాన్ని బట్టి వాడాలి
అధికంగా వాడితే అలెర్జీలు వచ్చే ఛాన్స్
చియా సీడ్స్ శరీరతత్వాన్ని బట్టి వాడాలి అధికంగా వాడితే అలెర్జీలు వచ్చే ఛాన్స్
ఆరోగ్య నిపుణులను సంప్రదించాకే
చియా సీడ్స్ వాడండి
ఆరోగ్య నిపుణులను సంప్రదించాకే
చియా సీడ్స్ వాడండి