కాఫీ, టీలకు  బదులు ధనియాల కషాయం బెటర్

ధనియాల కషాయం జీర్ణ ప్రక్రియకు బెస్ట్ - కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది

ధనియాల కషాయం పొట్టలో మంట - తాపం కంట్రోల్

ధనియాల కషాయం పొట్టలో మంట - తాపం కంట్రోల్

ధనియాల కషాయం శరీరంలో చేరిన మలినాలు చెమట, మూత్రం రూపంలో బయటకు వెళ్ళిపోతాయి

ధనియాల కషాయం మనసుకు నెమ్మదితనం, ఉద్వేగాలు,  ఒత్తిడి నుంచి రిలీఫ్

ధనియాల కషాయం దీర్ఘకాలిక వ్యాధుల  నుంచి ఉపశమనం

ధనియాల కషాయం రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్దం చేస్తుంది

ధనియాల కషాయం నిద్రలేమి  సమస్యలు దూరం  హాయిగా నిద్రపడుతుంది

కషాయం ఎలా చేసుకోవాలి ? 2 కప్పుల నీళ్ళల్లో ఒకటిన్నర చెంచా ధనియాల పొడివేయాలి

సన్నటి సెగ మీద 10 నిం. మరిగించాలి.  వడకట్టి - చెంచా తేనె, 3 చుక్కల నిమ్మరసం వేసుకుంటే దివ్యౌషధంగా పనిచేస్తుంది