కీర దోసలో ఎన్నో పోషకాలు
జబ్బులకు చెక్ పెడుతున్న కీరా
కీర దోసలో ఎన్నో పోషకాలు
జబ్బులకు చెక్ పెడుతున్న కీరా
కీర దోస తింటే బరువు తగ్గుతారు
గుండె జబ్బుల సమస్యలు దూరం
కీర దోస తింటే బరువు తగ్గుతారు
గుండె జబ్బుల సమస్యలు దూరం
కీరలో విటమిన్ A,B,C,Kతో పాటు
మెగ్నీషియం, కాపర్
కీరలో విటమిన్ A,B,C,Kతో పాటు మెగ్నీషియం, కాపర్
జీర్ణక్రియ మెరుగు
ఫైబర్ తో జీర్ణక్రియ మెరుగుదల, మలబద్దకం
నుంచి రిలీఫ్
జీర్ణక్రియ మెరుగు
ఫైబర్ తో జీర్ణక్రియ మెరుగుదల, మలబద్దకం
నుంచి రిలీఫ్
కడుపులో వేడిని తగ్గించి చల్లగా ఉంచే గుణం
ప్రేగు కదలికలను మెరుగు పరిచే కీర
కడుపులో వేడిని తగ్గించి చల్లగా ఉంచే గుణం
ప్రేగు కదలికలను మెరుగు పరిచే కీర
చర్మానికి మేలు
ఫేస్ ప్యాక్, సౌందర్య ఉత్పత్తుల్లో వాడకం
చర్మానికి మేలు
ఫేస్ ప్యాక్, సౌందర్య ఉత్పత్తుల్లో వాడకం
యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు
చర్మం సహజంగా కాంతివంతంగా మారుతుంది
యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు
చర్మం సహజంగా కాంతివంతంగా మారుతుంది
హార్ట్ ఎటాక్
రిస్క్స్ తగ్గింపు
కీరలో డైటరీ ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం
హార్ట్ ఎటాక్
రిస్క్స్ తగ్గింపు
కీరలో డైటరీ ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం
అధిక రక్తపోటు సమస్య ఉండదు
గుండె వ్యాధులకు చెక్
అధిక రక్తపోటు సమస్య ఉండదు
గుండె వ్యాధులకు చెక్
బరువు తగ్గుతారు
చలికాలంలో కీర రెగ్యులర్ గా తింటే బరువు తగ్గింపు
బరువు తగ్గుతారు
చలికాలంలో కీర రెగ్యులర్ గా తింటే బరువు తగ్గింపు
ఎముకలకు మంచిది
ఎముకల పటుత్వానికి కీర సాయం
ఎముకలకు మంచిది
ఎముకల పటుత్వానికి కీర సాయం
రోగ నిరోధక శక్తిని పెంచే కీర దోసకాయ
రోగ నిరోధక శక్తిని పెంచే కీర దోసకాయ