ఎండాకాలంలో వేడి వల్ల పులుపెక్కుతున్న పెరుగు

పెరుగు తోడుకోగానే  ఫ్రిజ్ లో పెడితే బెటర్

పాలు మరీ వేడిగా లేదా చల్లగా కాకుండా గోరు వెచ్చగా ఉన్నప్పుడే తోడేయాలి

పాలు తోడేయడానికి గాజు, పింగాణీ,  మట్టి పాత్రలు బెస్ట్

ప్లాస్టిక్ బాక్సుల్లో  పాలు తోడేయవద్దు 

పాలు తోడేసేటప్పుడు మజ్జిగ కొద్దిగానే వేయాలి ఎక్కువ వేస్తే పెరుగు పులుపు వచ్చే ఛాన్స్ 

బయటకు వెళ్ళేవారు పెరుగు లేదా మజ్జిగను ఐస్ బ్యాగ్ లో ఉంచి తీసుకెళితే పులుపెక్కదు

పెరుగు ప్రోబయాటిక్. అందుకే పిల్లలతో తినిపించాలి

పెరుగులో మిరియాల పొడి, అల్లం ముద్ద

కొత్తిమీర తరుగు వేసి తింటే ఆరోగ్యం, టేస్ట్ బావుంటుంది