ఎండల నుంచి తట్టుకోడానికి చల్లని ఐస్ క్యూబ్స్  అంటే ఇష్టం

ఐస్ వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియకు ముప్పు. మనం తీసుకున్న ఆహారం అరగదు.

శరీరం కూలింగ్  నీళ్ల ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి శక్తినంతా ఉపయోగిస్తుంది.

ఐస్ వాటర్ వల్ల మ్యూకస్ ఫామ్ అయ్యి గొంతు సమస్యలు పెరుగుతాయి

ఎండన పడి వచ్చి  ఐస్ నీళ్ళు తాగితే తలనొప్పి అధికం  - మెదడుపై ప్రభావం

సైనస్ సమస్య ఉన్నవాళ్ళు పొరపాటున ఐస్  నీళ్ళు తాగొద్దు

ఐస్ వాటర్  ఎక్కువగా తాగితే పైల్స్ వచ్చే ప్రమాదం

ఐస్ వాటర్ దాహాన్ని త్వరగా  తీరుస్తుంది కానీ మనం నీళ్ళని  ఎక్కువగా తాగలేం

దాంతో డిహైడ్రేషన్ వచ్చే ప్రమాదం  ఐస్ నీళ్లు ఆరోగ్యానికి మంచిది కాదు.

వీటికి బదులు  కుండలో నీళ్లు తాగడం బెటర్